రూ. 15000 జీతం పై నేను ఎంత లోన్ పొందగలను
- Personal Loan
- Hero FinCorp Team
- 287 Views
పర్సనల్ లోన్ ని వివిధ జీతాల శ్రేణికి చెందిన రుణగ్రహీతలు సాధారణంగా స్వీకరిస్తారు. రూ. 15,000 జీతం సంపాదించే వారు పర్సనల్ లోన్ అర్హత ప్రమాణం యొక్క ప్రారంభపు శ్రేణికి చెందినవారు. అనగా పర్సనల్ లోన్ పొందడానికి కనీసం రూ. 15,000 జీతం అవసరం. కనీస జీతం స్థాయితో అర్హత ప్రమాణం సరళం చేయబడింది. అందువలన తక్కువ జీతం గల ఆదాయం సమూహానికి చెందిన వారు కూడా పర్సనల్ లోన్ ప్రయోజనం పొందగలరు.
దరఖాస్తుదారు యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని విచారించడానికి ప్రధానంగా నెలవారీ ఆదాయం గురించి తనిఖీ చేయబడుతుంది. రూ. 15,000 జీతంతో రుణగ్రహీతలు సులభంగా రూ. 50,000 నుండి రూ. 1,50,000 వరకు చిన్న నగదు లోన్స్ పొందగలరు. దీనిని ఈఎంఐలుగా విభజించినప్పుడు సులభంగా చెల్లించవచ్చు. అయితే, లోన్ మొత్తం ఒక రుణదాతకు మరొక రుణదాతకు వేర్వేరుగా ఉండవచ్చు.
హీరోఫిన్‌కార్ప్ కొత్త పర్సనల్ లోన్ యాప్స్ లో ఒకటి. 24 గంటలు లోగా తక్షణమే లోన్స్ అందచేస్తూ సహాయపడుతోంది. మీ ఫోన్ లో హీరోఫిన్‌కార్ప్ యాప్ పొందండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి. మొదటిసారి లోన్స్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు లేదా నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం కలిగిన వారు కూడా హీరోఫిన్‌కార్ప్ లోన్ యాప్ పై తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తుదారు యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని విచారించడానికి ప్రధానంగా నెలవారీ ఆదాయం గురించి తనిఖీ చేయబడుతుంది. రూ. 15,000 జీతంతో రుణగ్రహీతలు సులభంగా రూ. 50,000 నుండి రూ. 1,50,000 వరకు చిన్న నగదు లోన్స్ పొందగలరు. దీనిని ఈఎంఐలుగా విభజించినప్పుడు సులభంగా చెల్లించవచ్చు. అయితే, లోన్ మొత్తం ఒక రుణదాతకు మరొక రుణదాతకు వేర్వేరుగా ఉండవచ్చు.
హీరోఫిన్‌కార్ప్ కొత్త పర్సనల్ లోన్ యాప్స్ లో ఒకటి. 24 గంటలు లోగా తక్షణమే లోన్స్ అందచేస్తూ సహాయపడుతోంది. మీ ఫోన్ లో హీరోఫిన్‌కార్ప్ యాప్ పొందండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి. మొదటిసారి లోన్స్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు లేదా నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం కలిగిన వారు కూడా హీరోఫిన్‌కార్ప్ లోన్ యాప్ పై తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
To Avail Personal Loan
Apply Nowరూ. 15,000 జీతంతో తక్షణమే లభించే పర్సనల్ లోన్ యొక్క సంబంధిత ప్రత్యేకతల్ని తెలుసుకోండి
చిన్న నగదు లోన్స్: రుణగ్రహీత వ్యాపారంలో కొత్తగా ప్రవేశించినా కూడా రూ. 50,000 నుండి 1.5 లక్షలు మధ్య చిన్న నగదు లోన్స్ ని ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా సులభంగా ఆమోదించవచ్చు. రూ. 15,000 జీతంతో, సులభ ఈఎంఐలలో చిన్న నగదు లోన్స్ ని తిరిగి చెల్లించడం సులభం.
అనుషంగికరహితం
తక్షణ పర్సనల్ లోన్స్ కి గ్యారంటర్ లేదా లోన్ పై ఆస్థి అవసరం లేదు. లోన్ మొత్తం పరిమితంగా ఉండటం వలన మరియు రుణగ్రహీత ఆదాయం స్లాబ్ రూ. 15,000కి ఆరంభమవడం వలన, అత్యవసర సమయంలో వేగంగా ఫైనాన్స్ పొందడానికి అనుషంగికరహితమైన పర్సనల్ లోన్ పొందడం ఒక మంచి అవకాశం.భద్రత
ఇది సురక్షితమైన డిజిటల్ వ్యవస్థ. మీరు మీ వ్యక్తిగత వివరాలు మరియు కనీస జీతం యొక్క ఆదాయం ప్రూఫ్ ని విశ్వసించి ఇవ్వవచ్చు.కాగితంరహితమైన డాక్యుమెంటేషన్
డిజిటల్ కేవైసీ ధృవీకరణ మరియు కాగితంరహితమైన రూపంలో ఆదాయం తనిఖీలు వలన పరిగణించదగిన సమయం ఆదా అవుతుంది. రూ. 15,000 జీతం లేదా అంతకంటే ఎక్కువగా గల రుణదాతలు తమ జీతం రసీదుని/బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాల్సిన అవసరం ఉంది.హీరోఫిన్‌కార్ప్ లో రూ. 15,000 జీతంతో తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేయండి
లోన్ దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయడానికి కొన్ని సరళమైన స్టెప్స్ ని అనుసరించండి :
1. ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేయండి- మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ మరియు పిన్ కోడ్
2. లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి కావలసిన ఈఎంని సెట్ చేయండి
3. సెక్యూరిటీ కోడ్ ని ఉపయోగించి కాగితంరహితమైన కేవైసీ వివరాలు ధృవీకరణ
4. నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ; వివరాలు ఎన్నడూ భద్రపరచబడవు
5. తక్షణ లోన్ నిముషాలలో ఆమోదించబడుతుంది మరియు బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది
నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం గల జీతం తీసుకునే వ్యక్తులు మరియు స్వయం ఉపాధి గల వారు హీరోఫిన్‌కార్ప్ లో తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ లోన్స్ తాకట్టురహితమైనవి మరియు గ్యారంటీ అవసరం లేదు కాబట్టి ఎటువంటి అనుషంగిక తాకట్టు ఉండదు.
15000 జీతంతో పర్సనల్ లోన్ కోసం కావల్సిన అర్హత ప్రమాణం ఏమిటి?
పర్సనల్ లోన్ అర్హత విషయంలో ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం ప్రాధాన్యత గలది. వివిధ రుణదాతలకు పర్సనల్ లోన్స్ కోసం వేర్వేరు ప్రమాణం ఉంటుంది. రూ. 15,000 జీతంతో పర్సనల్ లోన్ దరఖాస్తుకోసం, ఈ క్రింది అర్హత ప్రమాణం నెరవేర్చాలి:
- భారతీయ పౌరసత్వానికి ప్రూఫ్
- ఆదాయం ప్రూఫ్స్ గా ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మరియ జీతం రసీదు
- దరఖాస్తుదారుని యొక్క వయస్సు అర్హత ప్రమాణం 21-58 సంవత్సరాలు మధ్య ఉండాలి
- మీరు జీతం తీసుకునే వ్యక్తిగా లేదా స్వయం ఉపాధి కలిగిన వ్యక్తి/వ్యాపారిగా ఉండాలి
- మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంతో/లో పని చేస్తూ ఉండాలి
- మీ క్రెడిట్ చరిత్ర రుణదాత ఏర్పాటు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి. వివిధ రుణదాతలు తమ ప్రామాణాలు ప్రకారం వివిధ పరిమితుల్ని విధిస్తారు కాబట్టి క్రెడిట్ స్కోర్ మారవచ్చు
తక్కువ జీతం పర్సనల్ లోన్ కోసం కావల్సిన డాక్యుమెంట్లు
మీ జీతం రూ. 15,000 అయినా కూడా పర్సనల్ లోన్ తీసుకునే అవసరం నివారించలేనిది. అలాంటి పరిస్థితులలో, తప్పనిసరి డాక్యుమెంట్లు యొక్క సరైన సెట్ తో మీ లోన్ ఆమోదించబడే అవకాశాల్ని పెంచండి. తక్షణ లోన్ యాప్స్ కాగితంరహితమైన ధృవీకరణ ప్రక్రియని అనుసరిస్తాయి కాబట్టి, లోన్ దరఖాస్తుని సమర్పించేటప్పుడు ఈ క్రింది వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి:
- వ్యక్తిగత గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ ధృవీకరణ కోసం మీరు కేవైసీ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. (ఆధార్ కార్డ్/పాస్ పోర్ట్/స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్)
- మీ ప్రస్తుత ఆదాయం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యం యొక్క స్థిరత్వాన్ని తనిఖీ చేయడానికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లలో గత 6 నెలల జీతం రసీదు/బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా ఇటీవల బ్యాంక్ లావాదేవీ రసీదు.
- హీరోఫిన్‌కార్ప్ ద్వారా 1,50,000 వరకు రిస్క్ రహితమైన లోన్ తీసుకోండి మరియు సరళమైన 1 నుండి 2 సంవత్సరాల వ్యవధిలో మీ సౌకర్యం ప్రకారం చెల్లించండి.