Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow
61e7a711644a5_1.1.webp
రోజులో 24 గంటలలో ఎవరైనా పూర్తి చేసే ఎన్నో ఆర్థికపరమైన ఆవశ్యకతలు చాలా ఉన్నాయి. రోజూవారి జీవితంలో చిన్న విలాసాలు ఎన్నో ఆనందాల్ని తెస్తాయి. కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కి అప్ గ్రేడ్ చేయడం, డిజైనర్ డ్రెస్ కొనుగోలు చేయడం లేదా మీరు ప్రేమించే వారికి బహుమతి ఇవ్వడం మీ యొక్క ఆదాలు తగ్గిపోయేలా చేయవచ్చు.  కాబట్టి, తెలివిగా ఉండండి మరియు మీ ఆదాల్ని అదే విధంగా ఉంచండి. సులభంగా మళ్లీ చెల్లించబడే ఐచ్ఛికాలతో రూ. 50,000 నుండి రూ. 1,50,000 వరకు చిన్న మొత్తం నగదు లోన్స్ లేదా ఇన్ స్టెంట్ లోన్స్ పొందండి. అలాంటి స్వల్పకాలిక లోన్స్ వ్యవధి 6 నెలలు నుండి 24 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇన్ స్టెంట్ లోన్స్ చెడు రుణాలుగా మారే ప్రమాదం ఉండదు.

లోన్ మొత్తం రూ. 50,000 లేదా 1.5 లక్షలు కావచ్చు, ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. హీరోఫిన్‌కార్ప్ సరికొత్త పర్సనల్ లోన్ యాప్స్ లో ఒకటి. ఇది 24 గంటలలో ఇన్ స్టెంట్ లోన్స్ కి సహాయపడుతుంది. మీ ఫోన్ లో హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ పొందండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి. క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు లేదా కనీసం నెలకు ఐఎన్ఆర్ 15, 000 ఆదాయం కలిగిన వారు కూడా హీరోఫిన్‌కార్ప్ పై ఇన్ స్టెంట్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
To Avail Personal Loan
Apply Now

ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యొక్క ఫీచర్లు ఏమిటి


పర్సనల్ లోన్ సదుపాయం తక్షణమే పని చేస్తుంది మరియు రూ. 50,000 లోన్ ని అత్యవసరంగా పొందేలా చేస్తుంది. రూ. 50,000 పర్సనల్ లోన్ స్వల్పకాలిక లోన్ తరగతిలో ఉంటుంది మరియు సెక్యూరిటీ మరియు అనుషంగిక తాకట్టు లేకుండా పొందవచ్చు.

ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ నుండి ఈ క్రింది ప్రయోజనాలు పొందండి:
 
  • అతి తక్కువగా రూ. 50,000 చిన్న మొత్తాలు కోసం లోన్ పొందండి
  • కనీస డాక్యుమెంటేషన్ తో లోన్ ఆమోదం పొందండి
  • ముందుగా ఫైనాన్స్ ల్ని సర్దుబాటు చేయడానికి ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్మెంట్) సదుపాయం కోసం ఎంచుకోండి
  • ప్రయాణం, హాలీడే, వివాహం, చదువు మరియు వైద్య అత్యవసరాలు ఏవైనా ఉంటే వాటి కోసం ఫైనాన్సెస్ అన్నీ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్ క్రింద కవర్ చేయబడతాయి
  • వడ్డీ ధరలు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ముందస్తు/జప్తు మొదలైన వాటి కోసం జరిమానాల్ని పోల్చి చూడండి. ఇవన్నీ అసలు లోన్ మొత్తం పై ప్రభావం చూపిస్తాయి

మీరు చిన్న లోన్ మొత్తం కోసం దరఖాస్తు చేస్తున్నా కూడా, కావలసిన ఖచ్చితమైన లోన్ మొత్తాన్ని తెలుసుకోవడానికి మీ అవసరాల్ని మూల్యాంకనం చేయడం మెరుగ్గా ఉంటుంది. మీకు ఏవైనా లోన్ ఖాతాలు ఉన్నట్లయితే, తదనుగుణంగా ఈఎంఐలని సర్దుబాటు చేయండి. క్రెడిట్ బకాయిల చెల్లింపులో ఆలస్యం మీ క్రెడిట్ స్కోర్ పై ఎంతగానో ప్రభావం చూపిస్తుంది. మీ లోన్ అభ్యర్థన ఆమోదించబడే అవకాశాల్ని మెరుగుపరచడానికి అత్యధిక క్రెడిట్ స్కోర్ ని నిర్వహించడానికి ప్రయత్నించండి.
 

రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం వడ్డీ ధరలు మరియు ఇతర ఛార్జీలు ఎంత


రూ. 50,000 లోన్ కోసం మీ నెలవారీ ఇన్ స్టాల్మెంట్ ని తక్షణమే సమానంగా పరిగణన చేయడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించండి. ఈఎంఐ కాలిక్యులేటర్ మరియు రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం అనుకూలమైన ఈఎంఐని పొందడానికి మీ సొంతంగా మీరు ఎంచుకునే నెలల్లో వడ్డీ శాతం పై మరియు వ్యవధి పై   స్పష్టతని ఇస్తుంది. 

ఈఎంఐ కాలిక్యులేటర్ లో మీరు లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని ఎంచుకున్న తరువాత కేవలం కొద్ది సెకండ్లు సమయం తీసుకుంటుంది. రూ. 50,000 లోన్ దరఖాస్తు ప్రారంభ దశలో  ప్రాసెసింగ్ ఫీజు, పన్నులు మొదలైనటువంటి ఇతర ఛార్జీల్ని  రుణదాతతో స్పష్టం చేయబడాలి.
 

రూ. 50,000 ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణం ఏమిటి


ఎటువంటి సెక్యూరిటీ లేదా గ్యారంటర్ లేకుండా రూ. 50,000 పర్సనల్ లోన్ సులభంగా వెంటనే మంజూరు చేయబడుతుంది. రూ. 50,000 పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణం ఇబ్బందిరహితమైనది. రూ. 50,000 ఇన్ స్టెంట్ లోన్ కోరుకునే రుణగ్రహీతలు 21-58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉండాలి, స్థిరమైన ఉద్యోగం/వ్యాపారం (స్వయం ఉపాధి లేదా జీతం తీసుకునే వ్యక్తియై ఉండాలి) చేస్తూ ఉండాలి మరియు నెలకు కనీసం రూ. 15,000 జీతం అందుకోవాలి.

ఇది కెరీర్ స్థిరత్వాన్ని చూపిస్తుంది మరియు సరైన సమయానికి రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల్ని చేయడంలో సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని నిర్థారిస్తుంది. అర్హత ప్రమాణం ఒక ముఖ్యమైన సర్వీస్ ఫీచర్. ఇది రూ. 50,000 లేదా ఎక్కువగా లోన్ ఆమోదించబడే అవకాశాల్ని నిర్థారిస్తుంది.
 

హీరోఫిన్‌కార్ప్ పై రూ. 50,000 ఇన్ స్టెంట్ లోన్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలి


రుణగ్రహీతలు రూ. 50,000 ఇన్ స్టెంట్ లోన్ ని హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ ద్వారా పొందవచ్చు. మీరు అర్హత ప్రమాణంలో సరిగ్గా ఉన్నట్లయితే మరియు సరైన పత్రాల్ని కలిగి ఉన్నప్పుడు రూ. 50,000 ఇన్ స్టెంట్ లోన్ ఆమోదించబడుతుంది మరియు 24 గంటలు లోగా పంపిణీ చేయబడుతుంది. రూ. 50,000 ఇన్ స్టెంట్ లోన్ ని తీసుకోవడం ఎంత మాత్రం భారం కాదు. ఎందుకంటే ఈఎంఐలు ఒక సంవత్సరంలో సౌకర్యవంతంగా తీర్చబడతాయి.
 

హీరోఫిన్‌కార్ప్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి మరియు లోన్ దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయడంలో కొన్నిసాధారణమైన స్టెప్స్ ని అనుసరించండి

 
  • అవసరమైన వివరాలతో రిజిస్టర్ చేయండి- మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ మరియు పిన్ కోడ్
  • లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి కావలసిన ఈఎంని సెట్ చేయండి
  • సెక్యూరిటీ కోడ్ ని ఉపయోగిస్తూ కేవైసీ వివరాలు  కాగితంరహితమైన ధృవీకరణ
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ; వివరాలు ఎన్నడూ భద్రపరచబడవు
  • నిముషాలలో ఇన్ స్టెంట్ లోన్ ఆమోదించబడుతుంది మరియు బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది

రూ. 15,000 కనీస నెలవారీ ఆదాయంతో జీతాలు తీసుకునే వారు మరియు స్వయం ఉపాధి వ్యక్తులు ఇన్ స్టెంట్ లోన్ ని హీరోఫిన్‌కార్ప్ లో దరఖాస్తు చేయవచ్చు. ఇన్ స్టెంట్ లోన్స్ కు తాకట్టు అవసరం లేదు కాబట్టి అనుషంగిక తాకట్టు లేదా గ్యారంటీ అవసరం లేదు.

కాబట్టి, రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువగా ఈరోజుల్లో సులభంగా చిన్న నగదు క్యాష్ పొందడం ఎంతో స్పష్టంగా నిరూపించబడుతోంది. సురక్షితమైన క్రెడిట్ సదుపాయాన్ని వెంటనే అందించే డిజిటల్ పర్శనల్లోన్ వేదికలకు ఎన్నో ధన్యవాదములు.
 

ఎఫ్ఏక్యూలు

 

ప్ర1. ఒక రోజులో నేను రూ. 50,000 లోన్ ఎలా పొందగలను?

: ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా  ఆన్ లైన్ లో  ఒక రోజులో రూ. 50,000 పర్సనల్ లోన్ ని మీరు పొందగలరు. స్వల్పకాలిక లోన్ మొత్తంగా, రూ. 50,000 లోన్ ఆమోదించబడే అవకాశాలు అత్యధికం. రూ. 50,000 లోన్ పొందడానికి గ్యారంటర్ లేదా సెక్యూరిటీ అవసరం లేనందున పరిగణించదగిన ప్రాసెసింగ్  సమయం ఆదా అవుతుంది మరియు ఒకరోజులో లోన్ మంజూరవుతుంది.
 

ప్ర2. రూ. 50,000 లోన్ ఆన్ లైన్ లో ఎలా పొందగలను?

: హీరోఫిన్‌కార్ప్ వంటి విశ్వశనీయమైన ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడింగ్ చేయడం ద్వారా మీరు రూ. 50,000 ఆన్ లైన్ లో లోన్ పొందగలరు. ఇన్ స్టెంట్ పర్సనల్ యాప్స్ కి కొన్ని ప్రక్రియలే ఉంటాయి మరియు కాగితంరహితమైన పత్రాల్ని స్వీకరిస్తాయి. ఇది రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ పర్సనల్ లోన్ ని ఆన్ లైన్ లో 24 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఆమోదించడానికి వీలు కల్పిస్తుంది.
 

ప్ర3. రూ. 50,000 లోన్ కోసం నాకు ఏ క్రెడిట్ స్కోర్ అవసరం?

: రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ లోన్ ఆమోదానికి  900కి దగ్గరగా ఉండే క్రెడిట్ స్కోర్ ఆదర్శవంతమైనది. ఒక మంచి క్రెడిట్ స్కోర్ వేగంగా లోన్ ఆమోదించబడటంలో సహాయపడుతుంది. క్రెడిట్ స్కోర్ రుణగ్రహీత యొక్క తిరిగి చెల్లింపు చరిత్రని ప్రతిబింబిస్తుంది మరియు రుణదాతకు భవిష్యత్తులో తిరిగి చెల్లింపు ప్రవర్తన గురించి ఒక అభిప్రాయాన్ని కలగచేస్తుంది.
 

ప్ర. 4. నేను రూ. 50,000 లోన్ ని వేగంగా ఎలా పొందగలను?

: వేగంగా క్యాష్ ని ఏర్పాటు చేసే మీ అత్యయిక పరిస్థితి ఆధారంగా, ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్ యాప్స్ ద్వారా రూ. 50,000 లోన్ ని వేగంగా పొందవచ్చు. హీరోఫిన్‌కార్ప్ అనేది 24 గంటలు లోగా వేగంగా లోన్ ని ఆమోదించే కొత్త ఇన్ స్టెంట్ లోన్ యాప్. రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువగా వేగంగా లోన్ ఆమోదం కోసం మీ కేవైసీ పత్రాల్ని సిద్ధంగా ఉంచుకోండి.
 

ప్ర.5. నేను రూ. 50,000 రూపాయల లోన్ ని ఎలా పొందగలను?

: ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ దరఖాస్తు  విధానం ద్వారా రూ. 50,000 లోన్ ని వేగంగా పొందవచ్చు.  చిన్న నగదు లోన్ ఆఫర్లు కోసం రుణదాతల వెబ్ సైట్స్, పర్సనల్ లోన్ యాప్స్ లేదా క్రెడిట్ పోర్టల్స్ ని సందర్శించండి మరియు 24 గంటలు లోగా రూ. 50,000 లోన్ పొందండి.
 

ప్ర6. రూ. 50,000 లోన్ కోసం కావల్సిన పత్రాలు ఏమిటి?

: రూ. 50,000 లోన్ కోసం తప్పనిసరిగా ఉండవలసిన పత్రాలలో కేవైసీ వివరాలు మరియు ఆదాయం పత్రాలు భాగంగా ఉన్నాయి:

-     ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్ పోర్ట్
-    జీతం తీసుకునే వ్యక్తులు కోసం ఇటీవల జీతం రసీదులు మరియు స్వయం ఉపాధి గల వ్యక్తులు కోసం బ్యాంక్ స్టేట్మెంట్
-    పని నేపథ్యాన్ని తనిఖీ చేయడానికి కంపెనీ వివరాలు
 

ప్ర7. రూ. 50,000 లోన్ పై ఎన్ని ఈఎంఐ చెల్లింపులుచేయాలి?

: ఈఎంఐ మొత్తం తీసుకున్న లోన్ మొత్తం, ఎంచుకున్న వడ్డీ శాతం మరియు లోన్ వ్యవధి పై ఆధారపడింది. ప్రతి నెల తిరిగి చెల్లింపు సౌలభ్యం కోసం ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి రుణగ్రహీతలు తమ సొంత ఈఎంఐలని నిర్ణయించవచ్చు.

To Avail Personal Loan
Apply Now
Did You Know

Disbursement

The act of paying out money for any kind of transaction is known as disbursement. From a lending perspective this usual implies the transfer of the loan amount to the borrower. It may cover paying to operate a business, dividend payments, cash outflow etc. So if disbursements are more than revenues, then cash flow of an entity is negative, and may indicate possible insolvency.

Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!