రూ. 15,000 జీతంతో తక్షణమే లభించే పర్సనల్ లోన్ యొక్క సంబంధిత ప్రత్యేకతల్ని తెలుసుకోండి
చిన్న నగదు లోన్స్: రుణగ్రహీత వ్యాపారంలో కొత్తగా ప్రవేశించినా కూడా రూ. 50,000 నుండి 1.5 లక్షలు మధ్య చిన్న నగదు లోన్స్ ని ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా సులభంగా ఆమోదించవచ్చు. రూ. 15,000 జీతంతో, సులభ ఈఎంఐలలో చిన్న నగదు లోన్స్ ని తిరిగి చెల్లించడం సులభం.
అనుషంగికరహితం
తక్షణ పర్సనల్ లోన్స్ కి గ్యారంటర్ లేదా లోన్ పై ఆస్థి అవసరం లేదు. లోన్ మొత్తం పరిమితంగా ఉండటం వలన మరియు రుణగ్రహీత ఆదాయం స్లాబ్ రూ. 15,000కి ఆరంభమవడం వలన, అత్యవసర సమయంలో వేగంగా ఫైనాన్స్ పొందడానికి అనుషంగికరహితమైన పర్సనల్ లోన్ పొందడం ఒక మంచి అవకాశం.
భద్రత
ఇది సురక్షితమైన డిజిటల్ వ్యవస్థ. మీరు మీ వ్యక్తిగత వివరాలు మరియు కనీస జీతం యొక్క ఆదాయం ప్రూఫ్ ని విశ్వసించి ఇవ్వవచ్చు.
కాగితంరహితమైన డాక్యుమెంటేషన్
డిజిటల్ కేవైసీ ధృవీకరణ మరియు కాగితంరహితమైన రూపంలో ఆదాయం తనిఖీలు వలన పరిగణించదగిన సమయం ఆదా అవుతుంది. రూ. 15,000 జీతం లేదా అంతకంటే ఎక్కువగా గల రుణదాతలు తమ జీతం రసీదుని/బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాల్సిన అవసరం ఉంది.
హీరోఫిన్‌కార్ప్ లో రూ. 15,000 జీతంతో తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేయండి
లోన్ దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయడానికి కొన్ని సరళమైన స్టెప్స్ ని అనుసరించండి :
1. ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేయండి- మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ మరియు పిన్ కోడ్
2. లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి కావలసిన ఈఎంని సెట్ చేయండి
3. సెక్యూరిటీ కోడ్ ని ఉపయోగించి కాగితంరహితమైన కేవైసీ వివరాలు ధృవీకరణ
4. నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ; వివరాలు ఎన్నడూ భద్రపరచబడవు
5. తక్షణ లోన్ నిముషాలలో ఆమోదించబడుతుంది మరియు బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది
నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం గల జీతం తీసుకునే వ్యక్తులు మరియు స్వయం ఉపాధి గల వారు హీరోఫిన్‌కార్ప్ లో తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ లోన్స్ తాకట్టురహితమైనవి మరియు గ్యారంటీ అవసరం లేదు కాబట్టి ఎటువంటి అనుషంగిక తాకట్టు ఉండదు.
15000 జీతంతో పర్సనల్ లోన్ కోసం కావల్సిన అర్హత ప్రమాణం ఏమిటి?
పర్సనల్ లోన్ అర్హత విషయంలో ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం ప్రాధాన్యత గలది. వివిధ రుణదాతలకు పర్సనల్ లోన్స్ కోసం వేర్వేరు ప్రమాణం ఉంటుంది. రూ. 15,000 జీతంతో పర్సనల్ లోన్ దరఖాస్తుకోసం, ఈ క్రింది అర్హత ప్రమాణం నెరవేర్చాలి:
- భారతీయ పౌరసత్వానికి ప్రూఫ్
- ఆదాయం ప్రూఫ్స్ గా ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మరియ జీతం రసీదు
- దరఖాస్తుదారుని యొక్క వయస్సు అర్హత ప్రమాణం 21-58 సంవత్సరాలు మధ్య ఉండాలి
- మీరు జీతం తీసుకునే వ్యక్తిగా లేదా స్వయం ఉపాధి కలిగిన వ్యక్తి/వ్యాపారిగా ఉండాలి
- మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంతో/లో పని చేస్తూ ఉండాలి
- మీ క్రెడిట్ చరిత్ర రుణదాత ఏర్పాటు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి. వివిధ రుణదాతలు తమ ప్రామాణాలు ప్రకారం వివిధ పరిమితుల్ని విధిస్తారు కాబట్టి క్రెడిట్ స్కోర్ మారవచ్చు
తక్కువ జీతం పర్సనల్ లోన్ కోసం కావల్సిన డాక్యుమెంట్లు
మీ జీతం రూ. 15,000 అయినా కూడా పర్సనల్ లోన్ తీసుకునే అవసరం నివారించలేనిది. అలాంటి పరిస్థితులలో, తప్పనిసరి డాక్యుమెంట్లు యొక్క సరైన సెట్ తో మీ లోన్ ఆమోదించబడే అవకాశాల్ని పెంచండి. తక్షణ లోన్ యాప్స్ కాగితంరహితమైన ధృవీకరణ ప్రక్రియని అనుసరిస్తాయి కాబట్టి, లోన్ దరఖాస్తుని సమర్పించేటప్పుడు ఈ క్రింది వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి:
- వ్యక్తిగత గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ ధృవీకరణ కోసం మీరు కేవైసీ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. (ఆధార్ కార్డ్/పాస్ పోర్ట్/స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్)
- మీ ప్రస్తుత ఆదాయం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యం యొక్క స్థిరత్వాన్ని తనిఖీ చేయడానికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లలో గత 6 నెలల జీతం రసీదు/బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా ఇటీవల బ్యాంక్ లావాదేవీ రసీదు.
- హీరోఫిన్‌కార్ప్ ద్వారా 1,50,000 వరకు రిస్క్ రహితమైన లోన్ తీసుకోండి మరియు సరళమైన 1 నుండి 2 సంవత్సరాల వ్యవధిలో మీ సౌకర్యం ప్రకారం చెల్లించండి.
ప్ర1. నా జీతం రూ. 15,000 ఉన్నట్లయితే నేను ఎంత పర్సనల్ లోన్ పొందగలను?
జ: సాధారణంగా రూ. 15,000 జీతం తక్కువ ఆదాయం గల రుణగ్రహీత సమూహం తరగతిలోకి వస్తుంది. కాబట్టి, రూ. 15,000 జీతంతో ఆరంభమయ్యే రుణదాత గరిష్టంగా ఆమోదం పొందే మొత్తం 1.5 లక్షలతో తక్షణ పర్సనల్ లోన్ యాప్ ని పొందవచ్చు.
ప్ర.2. ఏ బ్యాంక్ రూ. 15,000 జీతాలు కోసం పర్సనల్ లోన్స్ ఇస్తుంది?
జ. తక్షణ పర్సనల్ లోన్స్ సదుపాయాల్ని అందించే అన్ని బ్యాంక్స్, ఆర్థిక సంస్థలు మరియు ఎన్ బీఎఫ్ సీలు కనీసం జీతం స్లాబ్ రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ జీతం కలిగిన రుణగ్రహీతలకు పర్సనల్ లోన్స్ ని అందిస్తాయి.
ప్ర3. పర్సనల్ లోన్ పొందడానికి కనీస జీతం ఎంత ఉండాలి?
జ: కనీస ఆదాయం అర్హత ప్రమాణం ఆయా రుణదాతల్ని బట్టి మారుతుంది. హీరోఫిన్‌కార్ప్ తక్షణ లోన్ యాప్ తో, కనీసం జీతం రూ. 15,000 ఉండాలి.
ప్ర4. మొదటి నెల జీతం పై నేను పర్సనల్ లోన్ పొందగలనా?
జ: రుణదాతలు కనీసం 6 నెలలు జీతం రసీదు లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ని తప్పనిసరి డాక్యుమెంట్ గా కోరుతారు కాబట్టి మొదటి నెల జీతంతో పర్సనల్ లోన్ ఆమోదించబడటం కష్టం.
ప్ర5. అతి తక్కువ పర్సనల్ లోన్ మొత్తం ఎంత?
జ: రుణదాతల సమూహాలలో వేర్వేరుగా ఉండే ఇది ఒక వ్యక్తిగతమైన ఎంపిక. వారి అర్హత ప్రమాణం మరియు ఆరంభపు లోన్ మొత్తం పై ఆధారపడి, రుణదాతలు కనీసం రుణం పరిమితుల్ని ఏర్పాటు చేస్తారు. హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షలు మధ్య లోన్ మొత్తాన్ని అందిస్తుంది.