20,000 జీతంతో ఇన్ స్టెంట్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణం
పర్సనల్ లోన్ అర్హత విషయంలో ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం ప్రధానమైనది. పర్సనల్ లోన్స్ కోసం వివిధ రుణదాతలకు వివిధ అర్హతలు ఉంటాయి. 20 వేల జీతంతో పర్సనల్ లోన్స్ పై స్పష్టత కోసం రుణగ్రహీతలు
లోన్ అర్హత కాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం, రూ. 20,000 జీతంతో మీరు లోన్ కోస దరఖాస్తు చేసినట్లయితే, ఈ క్రింది అర్హత ప్రమాణాన్ని నెరవేర్చాలి
- తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి
- వయస్సు 21-58 సంవత్సరాలు మధ్య ఉండాలి
- ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రొఫెషనల్ గా స్థిరంగా ఉండాలి
- ప్రతి నెల రూ. 15,000 కనీస ఆదాయం సంపాదించాలి
- జీతాలు తీసుకునే వారికి జీతం యొక్క ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మరియు స్వయం ఉపాధి గల వారికి అత్యంతగా చేసిన లావాదేవీలతో 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
- గౌరవప్రదమైన క్రెడిట్ స్కోర్
రూ. 20,000 జీతంతో లోన్ కోసం కావల్సిన పత్రాలు
20,000 లేదా అంతకంటే ఎక్కువగా లోన్ ఆమోదానికి గాను అర్హత ప్రమాణంతో పాటు కొన్న తప్పనిసరి పత్రాలు కూడా కావాలి. ఆన్ లైన్ లో ఇబ్బందిరహితమైన డాక్యుమెంటేషన్ భౌతిక లోన్ దరఖాస్తులు యొక్క ఒత్తిడ్ని తగ్గిస్తుంది.
20 వేల జీతంతో ఇన్ స్టెంట్ లోన్ కోసం తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు
- ఈ-కేవైసీ ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లు తప్పనిసరి
- ఆధార్ కార్డ్ లేన్టలయితే కేవలం స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ని ఉపయోగించవచ్చు
- జీతం రసీదులు మరియు ఆదాయం స్టేట్మెంట్స్ తో సహా మీ ప్రొఫెషనల్ మరియు ఆర్థిక వివరాలు కూడా ఇతర ముఖ్యమైన పత్రాలలో భాగంగా ఉంటాయి
- ఆర్థిక సంస్థ సూచించిన విధంగా ఏవైనా ఆమోదించబడిన బ్యాంక్స్ లో మీ ఖాతా ఉండాలి
హీరోఫిన్‌కార్ప్ తో 20000 జీతం పై లోన్ కోసం దరఖాస్తు చేయడంలో గల ప్రయోజనాలు
హీరోఫిన్‌కార్ప్ అనేది హీరోఫిన్ కార్ప్ మద్దతు చేసే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం వేదిక, మీ యొక్క తక్షణ నగదు అవసరాలు కోసం వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల కంపెనీలలో ఒకటి. ప్రతి నెల 15 వేలు నుండి 20 వేలు జీతం గల రుణగ్రహీతలు కోసం కేవలం కనీస డాక్యుమెంటేషన్ కోరే ఒక పరిపూర్ణమైన పర్సనల్ లోన్ యాప్ గా హీరోఫిన్‌కార్ప్ ని తయారు చేసిన అతి తక్కువ డాక్యుమెంటేషన్ కోరే కాగితంరహితమైన ప్రక్రియ.
కార్యాలయాలకు వెళ్లే వ్యక్తులు కనీసం 20 వేల జీతం గల వారికి తమ వివిధ ఆర్థిక లక్ష్యాలు కోసం, తుదకు తమ దైనందిన జీవితాలలో కూడా లక్ష్యాల్ని నెరవేర్చడానికి చిన్న మొత్తం నగదు లోన్స్ కావాలి. అది అద్దె చెల్లించడం కావచ్చు, ఖరీదైన మందుల కొనుగోలు కావచ్చు, వాహనానికి మరమ్మతులు లేదా ఇంట్లో కొంత భాగానికి మరమ్మతులు చేయడం కావచ్చు.
తక్కువ నుండి మధ్యస్థం-ఆదాయం అనగా నెలకు 20 వేల జీతంతో పర్సనల్ లోన్స్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలి విషయం పై చాలామంది ప్రజలకు స్పష్టత లేదు. సరళమైన అర్హత ప్రమాణం కేటాయించినందుకు మరియు ఇన్ స్టెంట్ లోన్ సదుపాయాన్ని 15 వేలు నుండి 20 వేలు జీతాలు గల వ్యక్తులు పొందే వీలు కల్పించినందుకు హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ కి ఎన్నో ధన్యవాదములు. మీ అర్హత ప్రమాణం మరియు డాక్యుమెంట్స్ ధృవీకరణ ఆధారంగా 24 గంటలు లోగా లేదా అంతకంటే తక్కువ సమయంలో హీరోఫిన్‌కార్ప్ యాప్ పర్సనల్ లోన్స్ ని సమన్వయం చేస్తుంది.
రూ. 20,000 జీతం కోసం పర్సనల్ లోన్ ని ఏ విధంగా దరఖాస్తు చేస్తాము
కనీసం నెలవారీ ఆదాయం రూ. 15,000 గల స్వయం ఉపాధి వ్యక్తులు మరియు జీతాలు అందుకునే వారు ఇరువురు కూడా హీరోఫిన్‌కార్ప్ లో ఇన్ స్టెంట్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. హీరోఫిన్‌కార్ప్ ద్వారా 20 వేల జీతంతో ప్రమాదరహితమైన లోన్ తీసుకోండి మరియు 1 నుండి 3 సంవత్సరాల సరళమైన వ్యవధిలో మీ సౌకర్యం ప్రకారం చెల్లించండి.
20000 జీతం పై నాకు ఎంత పర్సనల్ లోన్ పొందాలి?
- మొదట, మీ ఫోన్ లో హీరోఫిన్‌కార్ప్ లోన్ యాప్ పొందండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి
- మీ ఖాతా తయారు చేయడానికి నమోదు చేయండి. ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. వన్ టైమ్ పాస్ వర్డ్ ని ఉపయోగిస్తూ ఇది ధృవీకరించబడినది మరియు సురక్షితమైనది
- తదుపరి స్టెప్ ఈఎంఐ కాలిక్యులేటర్ కి సంబంధించినది. ఇక్కడ, లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ ఆధారంగా సమానమైన నెలవారీ ఇన్ స్టాల్మెంట్ గురించి మీరు తెలుసుకోవచ్చు
- • లోన్ ముందస్తు-అవసరాల్ని పూర్తి చేయండి, మీ ఆధార కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ మరియు మరియు హీరోఫిన్‌కార్ప్ కి అనుబంధంగా ఉన్న బ్యాంక్ ఖాతాను ఎంటర్ చేయండి
- మీ తిరిగి చెల్లింపు లేదా ఈ-ఆదేశం ఏర్పాటు చేయండి మరియు సింగిల్ క్లిక్ తో ఎలక్ట్రానిక్ సంతకం చేయండి
- వివరాలు ప్రక్రియ చేయడానికి కొంత సమయం కావాలి. అంతిమంగా, లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది
20000 జీతం పై నాకు ఎంత పర్సనల్ లోన్ పొందాలి?
దరఖాస్తుదారు యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని విచారించడానికి నెలవారీ ఆదాయం ధృవీకరణ ప్రధానంగా చేయబడుతుంది. నెలకు రూ. 20,000 జీతంతో, రుణగ్రహీతలు సులభంగా చిన్న మొత్తం నగదు లోన్స్ ని 50,000 నుండి 1,50,000 వరకు సులభంగా పొందగలరు. దీనిని ఈఎంఐలుగా విభజించినప్పుడు సులభంగా తిరిగి చెల్లించవచ్చు. అయితే, ఆయా రుణదాతల్ని బట్టి లోన్ మొత్తం మారుతుంది.
ఎఫ్ఏక్యూలు
ప్ర1. 20000 జీతం పై నేను ఎంత పర్సనల్ లోన్ పొందగలను?
జ: నెలకు రూ. 20,000 జీతంతో మీరు కనీసం రూ. 50,000 నుండి రూ. 1,50,000 వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. అయితే, లోన్ మొత్తం లేదా క్రెడిట్ పరిమితి ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు.
ప్ర2. నా జీతం 20000 ఉంటే నేను పర్సనల్ లోన్ పొందగలనా?
జ: అవును, నెలకు రూ. 20,000 జీతంతో మీరు పర్సనల్ లోన్ పొందగలరు. 20 వేల జీతంతో ఇన్ స్టెంట్ లోన్ ఆమోదం కోసం మీకు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ కలిగి ఉండేలా నిర్థారించండి.
ప్ర.3. రూ. 20,000 జీతంతో నేను లోన్ ఎలా పొందగలను?
జ: రూ. 20 వేల జీతంతో పరిమితమైన మొత్తం రూ. 50,000 లేదా ఒక లక్ష రూపాయలు వరకు చిన్న మొత్తం నగదు లోన్ (స్మాల్ క్యాష్ లోన్) గా కూడా పిలువబడే ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ ని మీరు పొందగలరు. ఇన్ స్టెంట్ లోన్ దరఖాస్తు మరియు ప్రక్రియ ఆన్ లైన్ లో జరిగింది. కాబట్టి 20 వేల జీతంతో మీ లోన్ అర్హతను ధృవీకరించడం మెరుగ్గా ఉంటుంది.
ప్ర4. నా జీతం రూ. 10000 ఉంటే నేను పర్సనల్ లోన్ పొందగలనా?
జ: అవును, మీరు చిన్న మొత్తం నగదు పర్సనల్ లోన్ పొందగలరు కానీ హీరోఫిన్‌కార్ప్ కోసం రూ. 50,000 నుండి రూ. 1,50,000 లోన్ మొత్తం కోసం కనీస జీతం ఆవశ్యకత రూ. 15,000గా ఉండాలి.
ప్ర5. నా జీతం 20 వేలు ఉన్నట్లయితే నేను పర్సనల్ లోన్ పొందగలనా?
జ: అవును, మీకు 20 వేల జీతం ఉన్నట్లయితే మీరు పర్సనల్ లోన్ పొందగలరు. ఎందుకంటే ఇది భారతదేశంలో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ యొక్క లోన్ అర్హత ప్రమాణాన్ని నెరవేరుస్తుంది. హీరోఫిన్‌కార్ప్ తో, రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షలు లోన్ మంజూరు కోసం కనీసం 15 వేలు ఆదాయం తప్పనిసరిగా ఉండాలి.