తక్షణ నగదు రుణం

logo
సులభమైన డిజిటల్ ప్రక్రియ
logo
కనీస జీతం రూ. 15,000
logo
తక్షణ ఆమోదం
Personal Loan EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

personal-loan-app.png

ఉత్తమ తక్షణ నగదు రుణ యాప్

జవాబు సాధారణం-ఇన్ స్టెంట్ లోన్ కోసం హీరో ఫింకార్ప్ మంచిదే ఎందుకంటే ఈ పర్సనల్ లోన్ యాప్ వేగవంతమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో సులభంగా లభిస్తుంది మరియు ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అనుకూలమైనది. కాబట్టి, మీకు ఏవైనా ఇన్ స్టెంట్ లోన్ ఆవశ్యకతలు ఉన్నట్లయితే, ఇప్పుడే హీరో ఫింకార్ప్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి మరియు లోన్ దరఖాస్తు ప్రక్రియతో ఆరంభించండి, ఆరంభించడానికి 100% సురక్షితమైనది. ఈ డిజిటల్ లోన్ సదుపాయాన్ని భారతదేశంలో ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలలో ఒకటైన హీరో ఫిన్ కార్ప్ మద్దతు చేస్తోంది. ప్రతి 30 సెకండ్లకు లోన్ పంపిణీ చేస్తోంది. హీరో ఫింకార్ప్ యాప్ ని ఉపయోగించి రుణగ్రహీతలు రూ. 50,000 నుండి రూ. 5 లక్షలు వరకు - వివాహం, ప్రయాణం, విద్య, వైద్యం, గృహ పునరుద్ధరణ, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ మరియు టాప్-అప్ లోన్ వంటివి.

ఈఎంఐలు గురించి విచారించే వారు ఇన్ స్టాల్మెంట్ గురించి ముందుగా తెలుసుకోవడానికి యాప్ పై లభించే ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఈఎంఐలని సర్దుబాటు చేయవచ్చు. ఖచ్చితమైన ఈఎంఐ ఫలితాల్ని సెకండ్లలో పొందడానికి అసలు లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ యొక్క వివిధ రకాల్ని ప్రయత్నించండి.

ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్స్ ని పొందడానికి హీరో ఫింకార్ప్ పర్సనల్ లోన్ యాప్ పరిపూర్ణమైనది. చిన్న క్యాష్ లోన్స్ ఆమోదించబడి మరియు 24 గంటలు లోగా డబ్బు పంపిణీ పొందండి. పరిమితమైన లోన్ మొత్తంగా, ఇన్ స్టెంట్ క్యాష్ లోన్స్ ని సరసమైన ఈఎంఐలలో సులభంగా తిరిగి చెల్లించవచ్చు. కాబట్టి, ఆర్థిక అత్యవసరాల్ని మద్దతు చేయడానికి ఆన్ లైన్ లో హీరో ఫింకార్ప్ ఇన్ స్టెంట్ లోన్ తో వెంటనే డబ్బుని ఏర్పాటు చేయడం గురించి భరోసా కలిగి ఉండండి. మీరు కొత్తగా పర్సనల్ లోన్ తీసుకుంటుంటే తక్కువ నష్టం ప్రమేయం గల, తాకట్టు అవసరం లేని మరియు ఇబ్బందిరహితమైన తిరిగి చెల్లింపు విధానం గల చిన్న నగదు లోన్స్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
 

5 లక్షల వరకు ఆన్‌లైన్‌లో తక్షణ నగదు రుణం పొందండి

ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ అనగా తాకట్టు లేని మినీ లోన్. ఇక్కడ రుణగ్రహీత రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు చిన్న క్యాష్ లోన్స్ పొందవచ్చు. ఆకస్మిక వైద్య పరిస్థితి, ప్రణాళికేతర ప్రయాణం, ఇంటి మరమ్మతులు మొదలైన అత్యవసర ఖర్చుల్ని నెరవేర్చడానికి ఈ లోన్ ఉపయోగకరం. ఇన్ స్టెంట్ లోన్స్ సురక్షితమైనవి మరియు అత్యవసర క్యాష్ అవసరాల్ని తీర్చడానికి ఆదర్శవంతమైనవి. కాబట్టి, మీకు ఏవైనా స్వల్పకాలిక లోన్ ఆవశ్యకతలు ఉన్నట్లయితే, ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఎన్నడూ సందేహించవద్దు.

ఇంతకు ముందు, డిజిటల్ వ్యవస్థలు లేనప్పుడు, లోన్ మంజూరవడానికి సుమారు 7 నుండి 10 పని దినాలు లోన్ దరఖాస్తుకు అవసరమయ్యేవి. అయితే, నేడు పరిస్థితి మెరుగ్గా మారింది. పర్సనల్ లోన్ వెబ్ సైట్స్ మరియు యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో లోన్ కి దరఖాస్తు చేయడం సులభమైంది. సరసమైన వడ్డీ రేట్ మరియు స్థిరమైన ఈఎంఐ ఐచ్ఛికాలు ఇన్ స్టెంట్ లోన్ ని మరింత ఆచరణసాధ్యంగా చేసాయి. మీ అత్యవసర క్యాష్ అవసరాలు అన్నింటినీ నెరవేర్చడానికి ఎటువంటి అనుషంగికమైన సెక్యూరిటీ లేకుండానే బహుళ లక్ష్యాల ఇన్ స్టెంట్ లోన్ ని పొందండి.
 

తక్షణ నగదు రుణం యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు

ఇన్ స్టెంట్ క్యాష్ లోన్స్ లేదా పర్సనల్ లోన్స్ ఎన్నో ఫీచర్లు మరియు ప్రయోజనాల్ని కలిగి ఉంటాయి. ఈ రకమైన లోన్స్ సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయబడి మరియు ఆమోదించబడిన తరువాత వేగంగా పంపిణీ చేయబడతాయి. అత్యవసర సమయంలో బ్యాంక్స్ నుండి క్యాష్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోరాదని సలహా ఇవ్వడమైంది, ఎందుకంటే పంపిణీ ప్రక్రియ 24 గంటలు లోగా జరగదు. అయితే, పర్సనల్ లోన్ యాప్స్ తో, పరిగణించదగిన సమయాన్ని ఆదా చేసే కాగితంరహితమైన విధానంలో దరఖాస్తు ధృవీకరించబడుతుంది.

లోన్ దరఖాస్తు చేసిన అదే రోజు రూ. 5 లక్షల వరకు మినీ క్యాష్ లోన్స్ ని పొందడానికి హీరో ఫింకార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి. సులభ క్యాష్ లోన్స్ ని పొందే డిజిటల్ విధానంలో వెళ్లండి మరియు స్వతంత్రంగా డబ్బుని తక్షణమే ఏర్పాటు చేయండి.
 

Loan-Utilization.png
ఆన్ లైన్ ప్రక్రియ

రుణగ్రహీతలు యాప్ ని ఏ సమయంలోనైనా, ఎక్కడ నుండైనా పొందవచ్చు మరియు నిముషాలలో ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ ధృవీకరణ ద్వారా, ఒక పని దినం యొక్క 24 గంటలు లోగా వేగంగా పంపిణీ చేయబడుతుంది.
 

mandatory_documents.png
సాధారణ దరఖాస్తు

ఆన్ లైన్ లో లోన్ దరఖాస్తు ప్రక్రియలో విస్త్రతమైన ప్రక్రియ ప్రమేయం లేదు. ఆన్ లైన్ పత్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేయడానికి కనీస వివరాలు కావాలి. తదుపరి స్టెప్ కి వెళ్లడానికి మీరు సరిగ్గా పత్రాన్ని భర్తీ చేయడాన్ని నిర్థారించండి.
 

online-loan-application.png
ఇబ్బంది రహితమైన డాక్యుమెంటేషన్

కావలసిన అన్ని పత్రాల్ని సేకరించి లోన్ ప్రక్రియ పూర్తయ్యేంతవ వరకు వాటిని అప్పగించడం ఎంతో చికాకు కలిగించే పని. లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు డిజిటల్ విధానాన్ని ఆశ్రయిస్తే, డాక్యుమెంటేషన్ కాగితంరహితంగా ఉంటుంది మరియు ధృవీకరణ వాస్తవిక సమయంలో జరుగుతుంది.
 

maximum_loan_amount_e10a48018e_1_a39410b4b3_969658a57c.png
అనుషంగికరహితమైనది

ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కి ఆస్థి రూపంలో ఎటువంటి తాకట్టు అవసరం లేదు లేదా లోన్ మొత్తం పై ఆస్థి తనఖా అవసరం లేదు.
 

credit score.png
మంచి క్రెడిట్ స్కోర్

క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, లోన్ ఆమోదించబడే అవకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయి. క్యాష్ లోన్ ఆమోదానికి 500 నుండి 700కి మించిన క్రెడిట్ స్కోర్ ఉత్తమమైనది.
 

Affordable-Interest-Rates.png
తక్కువ వడ్డీ రేట్

హోమ్ లోన్స్ వలే కాకుండా, వసూలు చేయబడే వడ్డీ రేట్ స్థిరమైనది మరియు హెచ్చుతగ్గులు కాదు. ఇంకా, ఈఎంఐల చెల్లింపు కూడా సులభం, తక్కువ వడ్డీ రేట్ కి ధన్యవాదములు.
 

loan_tenure_ce979a0095.webp
స్థిరమైన తిరిగి చెల్లింపు వ్యవధి

ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి, మీ సౌకర్యం ప్రకారం మీరు ఈఎంఐ వ్యవధిని సర్దుబాటు చేయవచ్చు. లోన్ వ్యవధిని ఎంచుకునే సదుపాయం చెల్లింపులలో ఆలస్యాల్ని నివారిస్తుంది.
 

తక్షణ నగదు రుణం కోసం అవసరమైన పత్రాలు

తక్షణ నగదు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు, అవసరమైన డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవడం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించవచ్చు. జీతం మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు అవసరమైన కీలక పత్రాలు క్రింద ఉన్నాయి.
 

జీతం పొందే ఉద్యోగి

identity_proof.png
ఫోటో గుర్తింపు రుజువు

డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్

 

mandatory_documents.png
తప్పనిసరి పత్రాలు

లోన్ దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో

 

income_prof.png
ఆదాయ రుజువు

6 నెలల జీతం స్లిప్పులు & బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఫారం 16

 

employment-status-1.png
ఉద్యోగ కొనసాగింపు రుజువు

ప్రస్తుత యజమాని నుండి నియామక లేఖ

 

residence_proof.png
నివాస రుజువు

డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, యుటిలిటీ బిల్లు

 

mandatory_documents.png
అదనపు పత్రాలు (స్వయం ఉపాధి పొందుతున్న వారికి మాత్రమే)

వర్తించదు

 

స్వయం ఉపాధి

identity_proof.png
ఫోటో గుర్తింపు రుజువు

డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్

 

mandatory_documents.png
తప్పనిసరి పత్రాలు

లోన్ దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో

 

income_prof.png
ఆదాయ రుజువు

గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, గత 2 సంవత్సరాల ITR

 

employment-status-1.png
ఉద్యోగ కొనసాగింపు రుజువు

వర్తించదు

 

residence_proof.png
నివాస రుజువు

నిర్వహణ బిల్లు, యుటిలిటీ బిల్లు, ఆస్తి పత్రాలు, అద్దె ఒప్పందం

 

mandatory_documents.png
అదనపు పత్రాలు (స్వయం ఉపాధి పొందుతున్న వారికి మాత్రమే)

పన్ను రిజిస్ట్రేషన్ కాపీ, షాప్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రూఫ్, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

 

ఆన్‌లైన్‌లో తక్షణ నగదు రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

తక్షణ నగదు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మరియు శీఘ్రం. తక్షణ నగదు రుణాలను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు, ప్రధానంగా మీ అత్యవసర నగదు అవసరాలను తీర్చడానికి.
 

hfc_app.webp

తరచుగా అడుగు ప్రశ్నలు

ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ అంటే తక్కువ వ్యవధి కోసం తీసుకున్న ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ గా లేదా ఫాస్ట్ క్యాష్ లోన్ గా పిలువబడుతుంది. ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ యొక్క ప్రయోజనం ఏమంటే అది తక్షణమే ఆమోదించబడుతుంది మరియు సమర్పించబడిన పత్రాల్ని ధృవీకరణ చేసిన తరువాత 24 గంటలులోగా పంపిణీ చేయబడుతుంది.
దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సులభమైనది మరియు సురక్షితమైనది. గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫింకార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ పై డౌన్ లోడ్ చేయండి మరియు నమోదు చేయండి. మీ వివరాలు, చిరునామా ప్రూఫ్, ఉపాధి వివరాలు సహా సమాచారాన్ని భర్తీ చేయండి మరియు వాస్తవిక సమయం ధృవీకరణ కోసం సమర్పించండి.
అవును, హీరో ఫింకార్ప్ యాప్ ద్వారా మీరు ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. లోన్ మంజూరవడానికి మరియు 24 గంటలు లోగా పంపిణీ చేయబడటానికి కాగితంరహితమైన పత్రాల్ని డౌన్ లోడ్ చేయండి, రిజిస్టర్ చేయండి మరియు సమర్పించండి.
మీరు 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య వయస్సుకి చెందిన వారైతే, కనీసం రూ. 15,000 ఆదాయం కలిగి ఉండి, ఆదాయానికి మద్దతునిచ్చే పత్రాలు ఉన్నప్పుడు ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేయవచ్చు.
ఇన్ స్టెంట్ లోన్ ఆమోదం కోసం కావల్సిన పత్రాలు: మీ మొబైల్ నంబర్ కి లింక్ చేయబడిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఫోటో ఐడీ ప్రూఫ్ జీతాలు తీసుకునే వ్యక్తులు కోసం 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ స్వయం ఉపాధి వ్యక్తులు కోసం గరిష్ట లావాదేవీలతో 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
ప్రతి నెల ఈఎంఐ రిమైండర్స్ గురించి శ్రద్ధవహించండి మరియు యాప్, వెబ్ సైట్ లేదా రుణదాతతో లభించే ఏదైనా ఇతర చెల్లింపు విధానం ద్వారా ఇన్ స్టెంట్ క్యా, లోన్ ఇన్ స్టాల్మెంట్స్ ని చెల్లించండి. సరైన సమయానికి లోన్ ఈఎంఐని చెల్లించడం వలన మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
త్వరగా మంజూరవడం, 24 గంటలలో పంపిణీ, కాగితంరహితమైన పత్రాలు, తాకట్టురహితం మరియు తక్కువ వడ్డీ రేట్ వంటి ఎన్నో ప్రయోజనాలు ఇన్ స్టెంట్ క్యాష్ లోన్స్ తో ఉన్నాయి.
తక్షణమే ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్స్ ని పొందే రుణగ్రహీతలు తమ స్మార్ట్ ఫోన్స్ పై ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొన్ని సాధారణమైన స్టెప్స్ ని వెంటనే అనుసరించడం ద్వారా పర్సనల్ లోన్స్ ని పొందడానికి ఇది ఒక డిజిటల్ ఆధారం.
ఇన్ స్టెంట్ క్యాష్ లోన్స్ అనగా స్వల్పకాలిక లోన్స్, వీటిని ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా కేవలం 24 గంటలులో పొందవచ్చు. సింప్లీ క్యా, అనగా ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ యాప్. దీని ద్వారా రుణగ్రహీతలు వివిధ ఆర్థిక అత్యవసరాల్ని మద్దతు చేయడానికి పర్సనల్ లోన్స్ ని పొందవచ్చు.
మినీ క్యాష్ లోన్ అనగా ఇన్ స్టెంట్ లోన్, అది సాధారణంగా 24 గంటలు లోగా ఆమోదించబడుతుంది. లోన్ మొత్తం ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉండదు కాబట్టి ఇది మినీ క్యాష్ లోన్ గా పిలువబడుతుంది. హీరో ఫింకార్ప్ రూ. 5 లక్షలు వరకు మినీ క్యాష్ లోన్ ని అందిస్తుంది, దీనిని చిన్న ఈఎంఐలలో సులభంగా చెల్లించవచ్చు.
మినీ క్యాష్ లోన్ గా పిలువబడే స్మాల్ క్యాష్ లోన్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో వెంటనే ఆమోదించబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది. ఈ డిజిటల్ యాప్స్ రుణగ్రహీత చిన్న నగదు లోన్స్ ని కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరియు ఎటువంటి తాకట్టు లేకుండా పొందడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి, చిన్న మొత్తం నగదు లోన్ ని ఆన్ లైన్ లో వెంటనే పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫింకార్ప్ ని డౌన్ లోడ్ చేయండి.