యూజర్ హితమైన ఇంటర్ ఫేస్
హీరో ఫిన్‌కార్ప్ యాప్ తో నమోదు చేసుకునే కొత్త యూజర్లు ప్రతి స్టెప్ ద్వారా నేవిగేట్ చేయడం సులభమని తెలుసుకున్నారు. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియని సరిగ్గా పూర్తి చేయడంలో నిర్థారిస్తుంది.
I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
ఆర్థిక సంక్షోభం సమయంలో మనశ్సాంతిని పొందండి. పర్సనల్ లోన్ యాప్ ఒక సంఘటిత డిజిటల్ వ్యవస్థ. ఇది రూ. 1.5 లక్షలు వరకు ఇన్ స్టెంట్ లోన్స్ ని ఇస్తుంది. తక్షణమే నగదుని లోన్ గా సంపాదించే ప్రక్రియని సరళతరం చేయడానికి హీరో ఫిన్‌కార్ప్ ని పరిచయం చేసిన నైపుణ్యం మరియు అనుభవం మాతృ కంపెనీ హీరోఫిన్ కార్ప్ కి చెందుతాయి. హీరో ఫిన్‌కార్ప్ యాప్ యూజర్-హితమైన నేవిగేషన్స్ తో సరళంగా రూపొందించబడ్డాయి మరియు దశలు వారీ రిజిస్ట్రేషన్ ని అర్థం చేసుకోవడం సులభం. ఈ యాప్ యొక్క విలక్షణత ఏమంటే ఇది ఎటువంటి భౌతికపరమైన పత్రాలు లేకుండానే పూర్తి లోన్ దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయడానికి అవకాశం ఇస్తుంది.
పర్సనల్ లోన్స్ తో వడ్డీ రేట్స్ ఒత్తిడి కలిగిస్తాయి. హీరో ఫిన్‌కార్ప్ ప్రతి నెల అతి తక్కువగా 1.67 % తో ఆరంభపు వడ్డీ రేట్ ని అందిస్తుంది. ఈ తగ్గించబడిన వడ్డీ రేట్ యాప్ ని డౌన్ లోడ్ చేయడానికి చాలామంది యూజర్లని ఆకర్షించింది. 6 నెలలు నుండి 24 నెలలు వ్యవధి కోసం హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్స్ తో సరైన సమయానికి నిధులు ఏర్పాటు చేయండి.
తక్షణమే నిధులు పొందడానికి లేదా జీవిత లక్ష్యాల్ని సాధించడానికి భారతదేశంలో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ చాలా పట్టణాలలో విస్త్రతంగా ఆమోదించబడ్డాయి. హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని మీ స్మార్ట్ ఫోన్ పై సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు. హీరో ఫిన్‌కార్ప్ తో, వివిధ రకాల లక్ష్యాలైన చదువు, ప్రయాణం, ఇంటి నవీకరణ, అప్పులు చెల్లించడం, వివాహం లేదా వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం వంటి వివిధ రకాల లక్ష్యాలకి మద్దతు ఇవ్వడానికి మీరు తక్షణమే పర్సనల్ లోన్ కి ఆమోదం పొందుతారు. రుణగ్రహీతలు లోన్ ఆమోదాన్ని పొంది మరియు 24 గంటలులోగా పంపిణీని పొందే ఇది ఒక ఇన్ స్టెంట్ లోన్ యాప్. ఇప్పుడు, లోన్ ఆమోదం పొందడానికి వారాలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేయండి మరియు మీ లోన్ దరఖాస్తు ప్రక్రియని ఆరంభించండి.
హీరో ఫిన్‌కార్ప్ ఆరంభం నుండి చివరి వరకు ఒక సులభమైన పర్సనల్ లోన్ యాప్. ఈ సాధారణ యాప్ ఆర్థిక అత్యవసర పరిస్థితిలో రుణగ్రహీతలకు గొప్ప ప్రయోజనాల్ని అందించే ఫీచర్స్ ని కలిగి ఉంది. లోన్ దరఖాస్తు కోసం, ఆమోదానికి మరియు పంపిణీ చేయబడటానికి పరిమితమైన స్టెప్స్ తో ఇది ఒక పొందికైన, చిన్న లోన్ యాప్.
భారతదేశంలో ఉన్న పలు ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ లో హీరో ఫిన్‌కార్ప్ యాప్ అద్భుతమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలతో ప్రత్యేకంగా నిలిచింది మరియు చాలామంది రుణగ్రహీతల జీవితాల్లో గణనీయమైన మార్పులు కలిగించింది. హీరో ఫిన్‌కార్ప్ మీ కలల్ని నెరవేర్చడానికి సరైన సమయంలో నిధులు అందిస్తుంది కాబట్టి మీ లక్ష్యాలు మరియు అభిలాషల్ని కొనసాగించండి. ఈ క్రింద వర్ణించబడిన ప్రముఖమైన ఫీచర్స్ మరియు చూద్దాం:
వస్తువుల ధరలలో పెంపుదల, సేవా రుసుంలు మరియు మొత్తం జీవిత ప్రామాణాలు పర్సనల్ లోన్ యాప్స్ ప్రాచుర్యాన్ని పెంచాయి. హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ యాప్ ని ఉపయోగించడానికి మీకు ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం అవసరంలేదు. దీనిని ఉపయోగించడం సులభం మరియు వివిధ రకాల యూజర్లని పరిగణనలోకి తీసుకుని రూపొందించబడింది. హీరో ఫిన్‌కార్ప్ ని డౌన్ లోడ్ ని ఏ విధంగా ఆరంభించాలి మరియు ఏ విధంగా ఇన్ స్టాల్ చేయాలో అర్థం చేసుకుందాం:
హీరో ఫిన్‌కార్ప్ కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్ లోడ్ చేయడానికి లభిస్తుంది. మీ ఫోన్ తీసుకోండి మరియు గూగుల్ ప్లే స్టోర్ లో హీరో ఫిన్‌కార్ప్ యాప్ కోసం అన్వేషించండి
యాప్ డౌన్ లోడ్ చేయడాన్ని ఆరంభించడానికి 'ఇన్ స్టాల్' పై క్లిక్ చేయండి
మీరు యాప్ ని విజయవంతంగా డౌన్ లోడ్ చేసిన తరువాత మీ ఫోన్ లో యాప్ ని ఉపయోగించడానికి 'ఓపెన్' పై క్లిక్ చేయండి
హీరో ఫిన్‌కార్ప్ మీ ప్రాంతాన్ని తెలుసుకోవడానికి లొకేషన్ సెట్టింగ్స్ ఆరంభించండి
తదుపరి, రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఆరంభించడానికి మీ మొబైల్ నంబర్/ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఈ వివరాలు యూజర్ భద్రత కోసం ఓటీపీతో ధృవీకరించబడతాయి
లోన్ మొత్తం 50 వేలు నుండి 1.50 లక్షల వరకు లభిస్తుంది. లోన్ మొత్తం పరిమితంగా ఉండటం వలన, తిరిగి చెల్లింపు సులభంగా మారుతుంది
నెట్ బ్యాంకింగ్ కి ఆన్ లైన్ లో సరళమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉన్నట్లే, లోన్ తిరిగి చెల్లింపు హీరో ఫిన్‌కార్ప్ యాప్ ద్వారా ఎంతో సులభం
వడ్డీ రేట్ లోన్ ని భారంగా చేస్తుంది. కానీ వడ్డీ రేట్ తక్కువగా ఉంటే, లోన్ కోసం దరఖాస్తు చేయడం అనుకూలంగా మారుతుంది. హీరో ఫిన్‌కార్ప్ లో ఆరంభపు వడ్డీ ధర ప్రతి నెల అతి తక్కువగా 1.67%తో వసూలు చేయబడుతుంది
కనీస ప్రాసెసింగ్ ఫీజు @2.5% + జీఎస్టీ (వర్తించే విధంగా). ఎటువంటి స్టెప్ లో కూడా రహస్యమైన ఛార్జీలు లేవు
యాప్ ద్వారా నేరుగా ఆటోమేటెడ్ తిరిగి చెల్లింపు విధానం. రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ ఖాతా నుండి ఈఎంఐ మొత్తం డెబిట్ చేయబడుతుంది.