Apply for loan on HIPL app available on Google Playstore and App Store Download Now

ప్రభుత్వ ఉద్యోగులు కోసం లోన్

ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు పొందడం సులభం మరియు సమర్థవంతమైనది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, సులభంగా తిరిగి చెల్లించే పదవీకాలం మరియు వేగవంతమైన ఆమోదంతో ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 5 లక్షల వరకు రుణాలు అందించబడతాయి. ఈ రుణాలు క్రెడిట్ చరిత్ర మరియు CIBIL స్కోర్ ఆధారంగా ఆమోదించబడతాయి. Hero FinCorp వద్ద, మేము మా వెబ్‌సైట్ మరియు ఇన్‌స్టంట్ లోన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరిత రుణాలను అందిస్తాము. కొన్ని సాధారణ క్లిక్‌లతో, మీరు ప్రభుత్వ ఉద్యోగుల కోసం పర్సనల్ లోన్‌తో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ రుణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అర్హత ప్రమాణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు, కానీ వివిధ ఆర్థిక అవసరాలకు ఇది తక్షణమే అందుబాటులో ఉంటుంది.

logo
సులభమైన డిజిటల్ ప్రక్రియ
logo
కనీస జీతం ₹15 వేలు అవసరం
logo
త్వరిత పంపిణీ
Personal Loan For Government Employed EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు.

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు ఆయా రుణగ్రహీతలతో వేర్వేరుగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ నెలవారీ జీతం మరియు సానుకూలమైన సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్ ఆమోదం పొందుతారు:

t1.svg
సాధారణ సైన్ అప్ & లాగ్ ఇన్

మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ని నమోదు చేయడం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగి హీరో ఫిన్‌కార్ప్ లోన్ యాప్ పై తమని తాము నమోదు చేసుకోవచ్చు.

t2.svg
ఇబ్బందిరహితమైన పత్రాలు.

భౌతికంగా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కాగితంరహితమైన పత్రాల ప్రక్రియ భౌతికంగా ధృవీకరించడంలో కలిగే సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది.

t6.svg
తక్కువ వడ్డీ రేట్

మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మరియు అప్పుల్ని సకాలంలో తిరిగి చెల్లించే మంచి క్రెడిట్ స్కోర్ ని కలిగి ఉంటే, రుణదాత యొక్క నియమాలు ప్రకారం లోన్ మొత్తం పై తక్కువ వడ్డీ రేట్ విధించబడుతుంది. వడ్డీ రేట్ ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు.

t4.svg
మీ లోన్ మొత్తం అనుకూలీకరణ & ఈఎంఐ.

లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీ లోన్ మొత్తం, వ్యవధి మరియు ఈఎంఐని అనుకూలీకరించడానికి అనుమతి ఇస్తుంది మరియు మీ యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయంతో మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం యొక్క ఖచ్చితమైన అంచనాని పొందవచ్చు.

collateral-free.svg
తక్షణ ఆమోదం

దరఖాస్తు చేసిన తరువాత మరియు సక్రమంగా ధృవీకరణ పూర్తయ్యాక లోన్ మొత్తం 24 గంటలు లోగా ఆమోదించబడుతుంది మరియు మీ ఖాతాలోకి నేరుగా పంపిణీ చేయబడుతుంది.

05-Collateral.svg
సరళమైన తిరిగి చెల్లింపు ఐచ్ఛికం

మీ సౌకర్యం మరియు లోన్ మొత్తం తిరిగి చెల్లింపు సామర్థ్యం ప్రకారం కనీసం 6 నెలలు నుండి గరిష్టంగా 24 నెలలు మధ్యలో తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి.

collateral-free.svg
సురక్షితమైన లోన్ యాప్

హీరో ఫిన్‌కార్ప్ నమోదు చేసిన మరియు సమర్పించబడిన పత్రాలు యొక్క వ్యక్తిగత వివరాలు యొక్క 100% భద్రత మరియు గోప్యతని నిర్థారిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణం

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ అదే రోజు లోన్ ఆమోదం పొందే అవకాశాల్ని పెంచే అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది. హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ప్రభుత్వ ఉద్యోగుల లోన్స్ కోసం సరళమైన అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది.

01

మీరు భారతదేశ పౌరుడై ఉండాలి

02

మీరు 21-58 సంవత్సరాలు వయస్సు గల వారై ఉండాలి

03

కనీస పని అనుభవం 6 నెలలుగా ఉండాలి

04

మీ కనీస నెలవారీ ఆదాయం నెలకు రూ. 15000గా ఉండాలి

ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ లోన్ ని హీరో ఫిన్‌కార్ప్ ద్వారా పొందడానికి కావల్సిన పత్రాలులో ఇవి భాగంగా ఉన్నాయి:

05

గుర్తింపుకు ప్రూఫ్- ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ఐడీ.

06

చిరునామా ప్రూఫ్ - విద్యుత్తు బిల్/పాస్ పోర్ట్/ఆధార్ కార్డ్

07

ఆర్థిక వివరాలు కోసం పాన్ కార్డ్

08

ఆదాయం ప్రూఫ్- 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్

09

లోన్ కు కావల్సిన వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఒక ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్, బ్యాంక్ అధికారి లేదా టీచర్ ఎవరైనా కావచ్చు. అత్యవసర క్యాష్ ఏర్పాటు చేయడం అవసరమైన ఎవరైనా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కోసం వేగవంతమైన పర్సనల్ లోన్ పొందడానికి సులభమైన లోన్ దరఖాస్తు ప్రక్రియని అనుసరించాలి:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    మీ మొబైల్ నంబర్ మరియు ప్రాంతం పిన్ కోడ్ ఎంటర్ చేయండి

  • 02

    మీ మొబైల్ నంబర్ కి లింక్ చేయబడిన మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి లేదా మీ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించండి

  • 03

    ఆధార్ కార్డ్ నంబర్/స్మార్ట్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో ఐడీ ప్రూఫ్ లేదా చిరునామా ప్రూఫ్ లు తప్పనిసరిగా సమర్పించాలి

  • 04

    లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయడానికి ముందు, లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి మీ లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని అనుకూలంగా చేయండి. ఇది తదనుగుణంగా ఈఎంఐలు ప్రణాళిక చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది

  • 05

    ఉపాధి మరియు ఆర్థిక వివరాలతో లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయండి

  • 06

    మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి

  • 07

    కేవైసీ పత్రాలు తప్పనిసరి

  • 08

    చివరిగా, ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ లక్ష్యాన్ని ఎంచుకోండి

చివరిగా, హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని ఉపయోగించే ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాలైన లోన్స్ ని అనగా వెడ్డింగ్ లోన్, ట్రావెల్ లోన్, మెడికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పెన్షన్ లోన్, టాప్-అప్ లోన్ మొదలైన వాటిని పొందవచ్చు. రుణగ్రహీతలు హీరో ఫిన్‌కార్ప్ యాప్ నుండి కనీసం రూ. 50,000 నుండి రూ 1.5 లక్షలు వరకు లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఆన్ లైన్ లో నియమాల్ని సమర్పించి మరియు వాస్తవమని ధృవీకరించబడిన తరువాత, లోన్ మొత్తం రుణగ్రహీత యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకి పంపిణీ చేయబడుతుంది.

ఎఫ్ఏక్యూలు

అవును, ప్రభుత్వ ఉద్యోగి సురక్షితమైన పర్సనల్ లోన్ యాప్ హీరో ఫిన్‌కార్ప్ వంటి ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ఆన్ లైన్ ద్వారా ఎంతో బాగా పర్సనల్ లోన్స్ పొందవచ్చు. దీనిని ప్రభుత్వ ఉద్యోగులు రూ. 1.5 లక్షలు వరకు తక్షణ నగదు అవసరాల్ని తీర్చడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు లోన్ ఆమోదానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు తప్పనిసరి పత్రాల్ని సమర్పించి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లోన్స్ రెండిటనీ పొందవచ్చు. రూ. 1.5 లక్షలు వరకు స్వల్పకాలిక లోన్ ని ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా సులభంగా మంజూరు చేయబడతాయి కాగా దీర్ఘకాలిక లోన్ అనగా రూ. 5 లక్షలకు మించిన లోన్స్ ని అనుషంగికం ప్రమేయం ఉండే సురక్షితమైన లోన్ ప్రక్రియ ద్వారా పొందవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ రంగానికి చెందిన రుణగ్రహీతలు అనుసరించిన అదే రకం లోన్ ప్రక్రియని అనుసరించి లోన్ పొందగలరు. అయితే, ప్రాథమికమైన పర్సనల్ లోన్ ఆన్ లైన్ లోన్ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే విధంగా ఉంటుంది. ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం పరిగణించదగిన సమయాన్ని ఆదా చేస్తుంది మరియు 24 గంటలు లోగా లోన్ మంజూరు చేస్తుంది.
హీరో ఫిన్‌కార్ప్ అనగా ఒక సురక్షితమైన పర్సనల్ లోన్ యాప్. దీనిని రూ. 1,50,000 వరకు మీ ఇన్ స్టెంట్ నగదు అవసరాల్ని తీర్చడానికి సులభంగా పొందవచ్చు. దీనితో పాటు, లోన్ దరఖాస్తు ప్రక్రియ కాగితంరహితమైన పత్రాలతో సమస్యలురహితమైనది.
ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కి దరఖాస్తు చేసేటప్పుడు అతి తక్కువ పత్రాలు కావాలి. ఈ-కేవైసీ పత్రాలైన ఆధార కార్డ్/స్మార్ట్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్ లు తప్పనిసరి పత్రాలు.
21 నుండి 58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉన్న రుణగ్రహీతలకు కనీసం నెలకు రూ. 15000 ఆదాయం పొందే వారు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు.