Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

మొబైల్ లోన్

మొబైల్ ఫోన్స్ రోజూ ఉపయోగించే వస్తువు, సరసమైన ఇంటర్నెట్ కనక్టింగ్ తో తక్కిన ప్రపంచంతో మనల్ని కలిపే ఒక అవసరంగా మారింది. ఆన్ లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఈ-లెర్నింగ్ మొదలైనవి స్మార్ట్ ఫోన్ ని ఒక్కసారి తాకితే ఎంతో సులభమవుతాయి. ఈ రోజుల్లో. ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ ని కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ లేదా మొబైల్ కోసం లభించే లోన్స్ తో సులభంగా చెల్లించే ఈఎంఐలతో కొనుగోలు చేయడం ఎంతో సులభం. ఇవి జీరో డిపాజిట్స్ తో ఇన్ స్టెంట్ లోన్స్ మరియు ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ కొనడానికి క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు జోడించబడ్డాయి. ఏటా ఎన్నో అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోన్ మోడల్స్ లభిస్తుంటాయి. వ్యయభరితమైన మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేయడం మీ నెలవారీ సంపాదనల్లో అత్యధికం భాగాన్ని హరించివేస్తుంది. కాబట్టి, మీ బడ్జెట్ ని సమతుల్యం చేస్తూనే, కొత్త మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి బయ్యర్లు మొబైల్ లోన్ ని ఎంచుకోవచ్చు. ఆన్ లైన్ లో మొబైల్ లోన్ ఒక రకమైన పర్సనల్ లోన్, ఇది స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసే బయ్యర్ నిర్ణయానికి మద్దతు ఇస్తుంది.

మొబైల్ లోన్ ప్రసిద్ధి చెందిన షాపింగ్ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ పై సులభంగా ఆన్ లైన్ లో లభిస్తుంది. దీనితో పాటు, బయ్యర్లు ఒక ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయవచ్చు లేదా పర్సనల్ లోన్ ఫైనాన్సింగ్ ద్వారా మొబైల్ లోన్ కోసం అభ్యర్థించడానికి క్రెడిట్ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు. నేటి తరంలో చాలామంది యువత మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు మరియు స్మార్ట్ ఫోన్స్ పై ఎంతగానో ఖర్చు చేస్తున్నారు. అద్భుతమైన మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఇష్టపడే విద్యార్థులు, గృహిణులు మొబైల్ పర్సనల్ లోన్ ని బాగా ఎంచుకోవచ్చు.

మొబైల్ లోన్ ని కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా ఇన్-స్టోర్స్ లో లేదా ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ లో సులభంగా పొందవచ్చు. మంచి మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకునే శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. మీకు వినోదం కలిగించి మరియు పూర్తి రోజంతా ఎన్నో విషయాల్ని చేయడానికి వీలు కల్పిస్తూ మిమ్మల్ని తీరిక లేకుండా ఉంచే ఉపయోగకరమైన గాడ్జెట్ ఇది. కాబట్టి, మొబైల్ లోన్ ద్వారా ఒక మంచి మొబైల్ ఫోన్ లో పెట్టుబడి పెట్టడం మీ ఖర్చుల్ని సమతుల్యం చేయడానికి మరియు ఆధునిక ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఒక మంచి ఆలోచన.

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయండి
Mobile Loan

మొబైల్ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు.

మొబైల్ లోన్ తాకట్టు లేని పర్సనల్ లోన్, ఇది 24 గంటలలో ఆమోదించబడుతుంది. మొబైల్ కోసం ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా మీరు సులభంగా దరఖాస్తు చేసుకోగలిగే ఇన్ స్టెంట్ లోన్ ఇది. కాబట్టి, మీ పుట్టిన రోజు కావచ్చు లేదా కొత్త స్మార్ట్ ఫోన్ ని మీరు ప్రేమించే వారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకున్నా, ఒత్తిడి లేకుండా కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ లో మొబైల్ లోన్ ఎంచుకోండి. రుణగ్రహీతలు ప్రయోజనం పొందడానికి ఇక్కడ మొబైల్ లోన్ యొక్క ఫీచర్లు ఇవ్వబడ్డాయి:

అతి తక్కువ డాక్యుమెంటేషన్

మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ఎటువంటి భౌతిక పత్రాలు ప్రమేయం ఉండదు. పత్రాలు లేదా ఆధార్ కార్డ్ నంబర్ వంటి పత్రాలు వివరాలు కాగితంరహితమైన రూపంలో ఆన్ లైన్ లో సమర్పించాల్సిన అవసరం ఉంది.

తక్షణమే ఆమోదం

అప్పటికప్పుడు తక్షణమే మొబైల్ లోన్స్ ఆమోదించబడటం వలన ఆర్థికపరమైన అంశాలు గురించి విచారం లేకుండా ఎక్కడైనా, ఏ సమయంలోనైనా గాడ్జెట్ షాపింగ్ లో నిమగ్నమయ్యేలా చేస్తుంది.

సులభ ఈఎంఐలు

పూర్తి చెల్లింపుని ఆరంభంలోనే చేయాల్సిన బాధ్యత లేనందున, సులభమైన నెలవారీ ఈఎంఐలు ద్వారా స్మార్ట్ ఫోన్ యొక్క అత్యధిక శ్రేణిలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

తాకట్టు లేని ఫోన్

మొబైల్ లోన్ ఒక తాకట్టు లేని లోన్ మరియు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి తాకట్టుని లేదా డౌన్ పేమెంట్ ని డిమాండ్ చేయదు.

మొబైల్ లోన్ కోసం అర్హత ప్రమాణం మరియు పత్రాలు

ఆన్ లైన్లో మొబైల్ లోన్ తీసుకోవడం అతి సులభమైన లోన్స్ లో ఒకటి. కొనుగోలు చేసే సమయంలోనే చాలా వరకు మొబైల్ లోన్స్ అప్పటికప్పుడు ఆమోదించబడతాయి. ఆన్ లైన్ లో మొబైల్ లోన్ పొందడానికి జాగ్రత్తవహించాల్సిన విషయం కేవలం అర్హత ప్రమాణం మరియు తప్పనిసరిగా కావల్సిన పత్రాలు మాత్రమే.

  • 1

    భర్తీ చేసి మరియు సంతకం చేసిన లోన్ దరఖాస్తు పత్రం. ఆన్ లైన్ లో సమర్పిస్తే ఎలక్ట్రానిక్ సంతకం

  • 2

    కేవైసీ పత్రాలు-ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ /పాస్ పోర్ట్

  • 3

    మీరు భారతదేశపు పౌరులై ఉండాలి

  • 4

    మీరు జీతాలు తీసుకునే వారు లేదా స్వయం ఉపాధి గల స్వతంత్ర వ్యక్తి/వ్యాపారిగా ఉండాలి

  • 5

    మీ కనీస నెలవారీ ఆదాయాన్ని రుణదాత నిర్ణయించిన ప్రమాణాన్ని నెరవేర్చాలి

  • 6

    మీరు కనీసం 21-58 సంవత్సరాల వయస్సు గల వారై ఉండాలి

  • 7

    మీ క్రెడిట్ చరిత్రని రుణదాత నిర్ణయించిన ప్రమాణాన్ని నెరవేర్చాలి

మొబైల్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

ఒకసారి మీరు అర్హత ప్రమాణాన్ని మరియు కావల్సిన పత్రాల్ని నెరవేర్చితే, మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కొనసాగవచ్చు మరియు పూర్తి చెల్లింపుత కొనుగోలు చేయాల్సిన ఒత్తిడి లేకుండా కొత్త స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం సాధారణంగా మారింది, సులభమైన మొబైల్ లోన్ తో సహాయపడుతున్న ఇన్ స్టెంట్ పర్శనల్లోన్ యాప్స్ కి ధన్యవాదములు. ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా ఈ క్రింది ప్రక్రియని అనుసరించడం ద్వారా మీరు మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు:

Instant Mobile Loan
  • మీ మొబైల్ నంబర్ మరియు ప్రాంతపు పిన్ కోడ్ నమోదు చేయాలి

  • మీ వ్యక్తిగత, ఉపాధి మరియు ఆర్థిక వివరాలు చేర్చాలి

  • మీ ఆధార్ కార్డ్ నంబర్/పాన్ నంబర్ నమోదు చేయాలి

  • మీ వృత్తి మరియు కంపెనీ చిరునామా నమోదు చేయాలి

  • లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ తో మీ మొబైల్ లోన్ మొత్తాన్ని అనుకూలంగా చేయాలి

హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ రూ. 50,000- రూ. 1,50,000 మధ్య శ్రేణిలో మొబైల్ లోన్ ని అందించే ఒక ఉపయోగకరమైన వేదిక. సులభంగా సంపాదించగలిగే హీరో ఫిన్‌కార్ప్ మొబైల్ లోన్ ని సులభంగా సంపాదించడం ద్వారా ప్రముఖ మోడల్ కి చెందిన ఫోన్ ని బయ్యర్లు ఎంచుకోవచ్చు.
బ్లాగ్స్
ఎఫ్ఏక్యూలు
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!