హీరోఫిన్‌కార్ప్, హీరోఫిన్‌కార్ప్ వారిఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ అతి తక్కువ డాక్యుమెంట్లతో 1.5 లక్షలు వరకు చిన్న నగదు లోన్లని ఆమోదిస్తుంది. హీరోఫిన్‌కార్ప్ ద్వారా తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలు 24 గంటలు లోగా శీఘ్ర లోన్ ఆమోదం కోసం తప్పనిసరి డాక్యుమెంట్ గా గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాల్సి ఉంది.
నెట్ బ్యాంకింగ్ ఆధారం ద్వారా డిజిటల్ రూపంలో కూడా బ్యాంక్ స్టేట్మెంట్ సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు కాగితంరహితమైన రూపంలో హీరోఫిన్‌కార్ప్ వంటి తక్షణ లోన్ యాప్స్ కి సమర్పించవచ్చు.
స్వయం ఉపాధి మరియు జీతాలు తీసుకునే వ్యక్తులు కోసం పర్సనల్ లోన్ అర్హత ప్రమాణంతో నవీకరించబడి ఉండండి. ఇది ఆయా రుణదాతలు మరియు ప్రదేశాల్ని బట్టి మారుతుంది. బాగా అవగాహన కలిగి ఉండటం వలన మీ యొక్క చెల్లింపు సామర్థ్యాన్ని తెలియచేసే పాన్ కార్డ్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలు లేకపోవడం వలన లోన్ తిరస్కరణలు నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ అర్హత మరియు స్వయం ఉపాధి వారి కోసం కావల్సిన పత్రాలు
- రుణగ్రహీత భారతదేశపు పౌరుడై ఉండాలి
- రుణగ్రహీత 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉండాలి
- రుణగ్రహీత టర్నోవర్ లేదా లాభం రుణదాత అవసరాలు ప్రకారం ఉండాలి
- రుణగ్రహీతకి కనీసం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉండాలి
- ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్
- గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
జీతాలు తీసుకునే వారికి హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ అర్హత మరియు పత్రాలు
- రుణగ్రహీత భారతీయ పౌరుడై ఉండాలి
- రుణగ్రహీత నెలకు కనీసం రూ. 15,000 జీతం సంపాదించాలి
- రుణగ్రహీత 21 సంవత్సరాలు నుండి 58 సంవత్సరాలు మధ్య వయస్సు గలవారై ఉండాలి
- రుణగ్రహీత జీతం ఖాతా యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాలి
ఎఫ్ఏక్యూలు
ప్ర.1. జీతం రసీదు లేకుండా నేను పర్సనల్ లోన్ పొందగలనా?
జ: అవును, జీతం రసీదు లేకుండా మీరు పర్సనల్ లోన్ పొందగలరు. జీతం తీసుకునే వారైనా లేదా స్వయం ఉపాధి రుణగ్రహీతలైనా, తమ చెల్లింపు సామర్థ్యాన్ని ధృవీకరించడానికి గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించడం ద్వారా పర్సనల్ లోన్ పొందవచ్చు. అయితే ఇది ఆయా రుణదాతల్ని బట్టి మారవచ్చు.
ప్ర.2. జీతం రసీదు మరియు బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా నేను పర్సనల్ లోన్ ఏ విధంగా పొందగలను?
జ: జీతం రసీదు లేకుండా పర్సనల్ లోన్ పొందడం ఇప్పటికీ సాధ్యమే కానీ లోన్ అర్హత ప్రమాణం క్రింద గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా సమర్పించాలి. ఈఎంలు చెల్లింపు కోసం రుణగ్రహీత యొక్క నెలవారీ ఆదాయాన్ని ధృవీకరించడానికి ఇది ప్రధానం.
ప్ర.3. జీతం రసీదు లేకుండా ఏ యాప్ లోన్ ఇస్తుంది?
జ: తక్షణ లోన్ లభ్యత కోసం ఎన్నో పర్సనల్
లోన్ యాప్స్ ఆన్ లైన్ లో లభ్యం. లోన్ ఆమోదం కోసం వివిధ యాప్స్ వివిధ అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తాయి. కాబట్టి, కొంతమంది రుణదాతలు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని తనిఖీ చేయడం ద్వారా పర్సనల్ లోన్ ఇస్తారు కాగా తక్కిన రుణదాతలు కూడా జీతం తీసుకునే రుణగ్రహీతలు యొక్క జీతం రసీదు కోరుతారు.
ప్ర4. బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా నేను లోన్ పొందగలనా?
జ: లేదు, పర్సనల్ లోన్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండవలసిన పత్రం, ఎందుకంటే ఇది గత 6 నెలల లావాదేవీల్ని స్పష్టంగా తెలియచేస్తుంది.
ప్ర5. ఆధారం లేకుండా నేను పర్సనల్ లోన్ ఎలా పొందగలను?
జ: వ్యక్తిగత గుర్తింపు ఆధారం మరియు ఆదాయం ప్రూఫ్ లేకుండా పర్సనల్ లోన్ ఆమోదించడం కష్టం. కాబట్టి, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో మీ కేవైసీ వివరాలు మరియు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సిద్ధంగా ఉంచండి.
ప్ర6. పర్సనల్ లోన్ కోసం మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమా?
జ: అవును, రుణగ్రహీత యొక్క ఆర్థిక ప్రవర్తనని ధృవీకరించడానికి రుణదాతలు కోసం సులభంగా అందుబాటులో ఉండే ఆదాయ పత్రం బ్యాంక్ స్టేట్మెంట్. కాబట్టి, పర్సనల్ లోన్ పొందడానికి గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ప్రధానం.