సాధారణ సైన్ అప్ & లాగ్ ఇన్
మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ని నమోదు చేయడం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగి హీరో ఫిన్‌కార్ప్ లోన్ యాప్ పై తమని తాము నమోదు చేసుకోవచ్చు.
I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు ఆయా రుణగ్రహీతలతో వేర్వేరుగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ నెలవారీ జీతం మరియు సానుకూలమైన సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్ ఆమోదం పొందుతారు:
ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ అదే రోజు లోన్ ఆమోదం పొందే అవకాశాల్ని పెంచే అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది. హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ప్రభుత్వ ఉద్యోగుల లోన్స్ కోసం సరళమైన అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది.
మీరు భారతదేశ పౌరుడై ఉండాలి
మీరు 21-58 సంవత్సరాలు వయస్సు గల వారై ఉండాలి
కనీస పని అనుభవం 6 నెలలుగా ఉండాలి
మీ కనీస నెలవారీ ఆదాయం నెలకు రూ. 15000గా ఉండాలి
ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ లోన్ ని హీరో ఫిన్‌కార్ప్ ద్వారా పొందడానికి కావల్సిన పత్రాలులో ఇవి భాగంగా ఉన్నాయి:
గుర్తింపుకు ప్రూఫ్- ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ఐడీ.
చిరునామా ప్రూఫ్ - విద్యుత్తు బిల్/పాస్ పోర్ట్/ఆధార్ కార్డ్
ఆర్థిక వివరాలు కోసం పాన్ కార్డ్
ఆదాయం ప్రూఫ్- 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్
లోన్ కు కావల్సిన వివరాలు
ఒక ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్, బ్యాంక్ అధికారి లేదా టీచర్ ఎవరైనా కావచ్చు. అత్యవసర క్యాష్ ఏర్పాటు చేయడం అవసరమైన ఎవరైనా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కోసం వేగవంతమైన పర్సనల్ లోన్ పొందడానికి సులభమైన లోన్ దరఖాస్తు ప్రక్రియని అనుసరించాలి:
మీ మొబైల్ నంబర్ మరియు ప్రాంతం పిన్ కోడ్ ఎంటర్ చేయండి
మీ మొబైల్ నంబర్ కి లింక్ చేయబడిన మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి లేదా మీ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించండి
ఆధార్ కార్డ్ నంబర్/స్మార్ట్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో ఐడీ ప్రూఫ్ లేదా చిరునామా ప్రూఫ్ లు తప్పనిసరిగా సమర్పించాలి
లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయడానికి ముందు, లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి మీ లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని అనుకూలంగా చేయండి. ఇది తదనుగుణంగా ఈఎంఐలు ప్రణాళిక చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది
ఉపాధి మరియు ఆర్థిక వివరాలతో లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయండి
మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి
కేవైసీ పత్రాలు తప్పనిసరి
చివరిగా, ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ లక్ష్యాన్ని ఎంచుకోండి
చివరిగా, హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని ఉపయోగించే ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాలైన లోన్స్ ని అనగా వెడ్డింగ్ లోన్, ట్రావెల్ లోన్, మెడికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పెన్షన్ లోన్, టాప్-అప్ లోన్ మొదలైన వాటిని పొందవచ్చు. రుణగ్రహీతలు హీరో ఫిన్‌కార్ప్ యాప్ నుండి కనీసం రూ. 50,000 నుండి రూ 1.5 లక్షలు వరకు లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఆన్ లైన్ లో నియమాల్ని సమర్పించి మరియు వాస్తవమని ధృవీకరించబడిన తరువాత, లోన్ మొత్తం రుణగ్రహీత యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకి పంపిణీ చేయబడుతుంది.