Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

ప్రభుత్వ ఉద్యోగులు కోసం లోన్

ఫైనాన్షియల్ సంస్థ ఏర్పాటు చేసిన అర్హత ప్రమాణాన్ని నెరవేర్చిన ఎవరైనా స్వతంత్ర వ్యక్తి పర్సనల్ లోన్ ని పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్స్ పొందడానికి మీరు సరైన వేదికకి వచ్చారు. పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఇది పర్సనల్ మరియు ప్రొఫెషనల్ రెండిటి యొక్క వివిధ ఆర్థిక లక్ష్యాల్ని నెరవేరుస్తుంది. పెట్టుబడులు చేయడానికి లేదా అత్యవసర ఖర్చుల్ని చెల్లించడానికి ప్రభుత్వ ఉద్యోగులు పర్సనల్ లోన్ సదుపాయాల ప్రయోజనాల్ని అత్యంతగా ఉపయోగించవచ్చు. పర్సనల్ లోన్స్ ప్రయోజనాలు మరియు రుణదాతల వెబ్ సైట్స్ లేదా ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా వేగంగా ఆమోదం పొందే మార్గాలు గురించి తెలుసుకోండి.

ఆకర్షణీయమైన వడ్డీ ధరలకి పర్సనల్ లోన్స్ వేగంగా లభ్యమవడానికి కొత్త ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ని రూపొందించిన హీరో ఫిన్‌కార్ప్ తనిఖీ చేయండి. ఈ పర్సనల్ లోన్ యాప్ ని కొన్నిసాధారణ క్లిక్స్ తో మీ ఆర్థిక అవసరాలు అన్నింటినీ నెరవేర్చడంలో మీకు సహాయపడే భారతదేశంలోని నమ్మకమైన ఆర్థిక సంస్థ హీరో ఫిన్ కార్ప్ మద్దతు చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్స్ తమ క్రెడిట్ చరిత్ర మరియు సిబిల్ స్కోర్ ఆధారంగా ఆమోదించబడతాయి. అప్పులు మరియు క్రెడిట్స్ యొక్క సక్రమమైన నిర్వహణ మంచి క్రెడిట్ చరిత్రని ప్రతిబింబిస్తుంది మరియు అమోఘమైన సిబిల్ స్కోర్ ని నిర్వహిస్తుంది. అర్హత ప్రమాణం ఆయా రుణదాతల్ని బట్టి మారుతుంది.

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయండి
Personal Loan For Government Employees

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు.

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు ఆయా రుణగ్రహీతలతో వేర్వేరుగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ నెలవారీ జీతం మరియు సానుకూలమైన సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్ ఆమోదం పొందుతారు:

Easy Signup & Login

సాధారణ సైన్ అప్ & లాగ్ ఇన్

మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ని నమోదు చేయడం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగి హీరో ఫిన్‌కార్ప్ లోన్ యాప్ పై తమని తాము నమోదు చేసుకోవచ్చు.

Hassle Free Documentation

ఇబ్బందిరహితమైన పత్రాలు.

భౌతికంగా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కాగితంరహితమైన పత్రాల ప్రక్రియ భౌతికంగా ధృవీకరించడంలో కలిగే సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది.

Affordable Interest Rates

తక్కువ వడ్డీ రేట్

మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మరియు అప్పుల్ని సకాలంలో తిరిగి చెల్లించే మంచి క్రెడిట్ స్కోర్ ని కలిగి ఉంటే, రుణదాత యొక్క నియమాలు ప్రకారం లోన్ మొత్తం పై తక్కువ వడ్డీ రేట్ విధించబడుతుంది. వడ్డీ రేట్ ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు.

Customize your Loan Amount & EMI

మీ లోన్ మొత్తం అనుకూలీకరణ & ఈఎంఐ.

లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీ లోన్ మొత్తం, వ్యవధి మరియు ఈఎంఐని అనుకూలీకరించడానికి అనుమతి ఇస్తుంది మరియు మీ యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయంతో మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం యొక్క ఖచ్చితమైన అంచనాని పొందవచ్చు.

తక్షణ ఆమోదం

దరఖాస్తు చేసిన తరువాత మరియు సక్రమంగా ధృవీకరణ పూర్తయ్యాక లోన్ మొత్తం 24 గంటలు లోగా ఆమోదించబడుతుంది మరియు మీ ఖాతాలోకి నేరుగా పంపిణీ చేయబడుతుంది.

Flexible EMI Repayment option

సరళమైన తిరిగి చెల్లింపు ఐచ్ఛికం

మీ సౌకర్యం మరియు లోన్ మొత్తం తిరిగి చెల్లింపు సామర్థ్యం ప్రకారం కనీసం 6 నెలలు నుండి గరిష్టంగా 24 నెలలు మధ్యలో తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి.

సురక్షితమైన లోన్ యాప్

హీరో ఫిన్‌కార్ప్ నమోదు చేసిన మరియు సమర్పించబడిన పత్రాలు యొక్క వ్యక్తిగత వివరాలు యొక్క 100% భద్రత మరియు గోప్యతని నిర్థారిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణం

  • ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ అదే రోజు లోన్ ఆమోదం పొందే అవకాశాల్ని పెంచే అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది. హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ప్రభుత్వ ఉద్యోగుల లోన్స్ కోసం సరళమైన అర్హత ప్రమాణాన్ని అనుసరిస్తుంది.

  • 1

    మీరు భారతదేశ పౌరుడై ఉండాలి

  • 2

    మీరు 21-58 సంవత్సరాలు వయస్సు గల వారై ఉండాలి

  • 3

    కనీస పని అనుభవం 6 నెలలుగా ఉండాలి

  • 4

    మీ కనీస నెలవారీ ఆదాయం నెలకు రూ. 15000గా ఉండాలి

  • ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ లోన్ ని హీరో ఫిన్‌కార్ప్ ద్వారా పొందడానికి కావల్సిన పత్రాలులో ఇవి భాగంగా ఉన్నాయి:

  • 5

    గుర్తింపుకు ప్రూఫ్- ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ఐడీ.

  • 6

    చిరునామా ప్రూఫ్ - విద్యుత్తు బిల్/పాస్ పోర్ట్/ఆధార్ కార్డ్

  • 7

    ఆర్థిక వివరాలు కోసం పాన్ కార్డ్

  • 8

    ఆదాయం ప్రూఫ్- 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్

  • 9

    లోన్ కు కావల్సిన వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులు కోసం పర్సనల్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఒక ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్, బ్యాంక్ అధికారి లేదా టీచర్ ఎవరైనా కావచ్చు. అత్యవసర క్యాష్ ఏర్పాటు చేయడం అవసరమైన ఎవరైనా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కోసం వేగవంతమైన పర్సనల్ లోన్ పొందడానికి సులభమైన లోన్ దరఖాస్తు ప్రక్రియని అనుసరించాలి:

Loans For Government Employees
  • మీ మొబైల్ నంబర్ మరియు ప్రాంతం పిన్ కోడ్ ఎంటర్ చేయండి

  • మీ మొబైల్ నంబర్ కి లింక్ చేయబడిన మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి లేదా మీ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించండి

  • ఆధార్ కార్డ్ నంబర్/స్మార్ట్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో ఐడీ ప్రూఫ్ లేదా చిరునామా ప్రూఫ్ లు తప్పనిసరిగా సమర్పించాలి

  • లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయడానికి ముందు, లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి మీ లోన్ మొత్తం, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని అనుకూలంగా చేయండి. ఇది తదనుగుణంగా ఈఎంఐలు ప్రణాళిక చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది

  • ఉపాధి మరియు ఆర్థిక వివరాలతో లోన్ దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయండి

  • మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి

  • కేవైసీ పత్రాలు తప్పనిసరి

  • చివరిగా, ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ లక్ష్యాన్ని ఎంచుకోండి

చివరిగా, హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని ఉపయోగించే ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాలైన లోన్స్ ని అనగా వెడ్డింగ్ లోన్, ట్రావెల్ లోన్, మెడికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పెన్షన్ లోన్, టాప్-అప్ లోన్ మొదలైన వాటిని పొందవచ్చు. రుణగ్రహీతలు హీరో ఫిన్‌కార్ప్ యాప్ నుండి కనీసం రూ. 50,000 నుండి రూ 1.5 లక్షలు వరకు లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఆన్ లైన్ లో నియమాల్ని సమర్పించి మరియు వాస్తవమని ధృవీకరించబడిన తరువాత, లోన్ మొత్తం రుణగ్రహీత యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకి పంపిణీ చేయబడుతుంది.

బ్లాగ్స్
ఎఫ్ఏక్యూలు
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!