Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

పర్సనల్ లోన్ ఆన్ లైన్

మీ అత్యవసరాల్ని తీర్చడానికి 1.5 లక్షలు వరకు ఆన్ లైన్ లో తక్షణమే పర్సనల్ లోన్ పొందండి. పర్సనల్ లోన్స్ ని ఆన్ లైన్ లో నిముషాలలో పొందడానికి సింప్లీక్యాష్ మొబైల్ యాప్ అనేది ఒక కాగితంరహితమైన విధానం. తిరిగి చెల్లింపు వ్యవధి యొక్క సరళత ఈఎంఐలు చెల్లించడానికి ఎలాంటి ఒత్తిడ్ని చూపించదు. మీ విభిన్నమైన ఆర్థికావసరాల్ని నెరవేర్చండి, నేడే సింప్లీక్యాష్ ని ఇన్ స్టాల్ చేయండి!

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయండి
Personal Loan
Apply For Personal Loan

పర్సనల్ లోన్ అనగా ఏమిటి?

అత్యవసర ఆర్థిక లక్ష్యాన్ని మద్దతు చేయడానికి రుణదాతలు లేదా ఆర్థిక సంస్థలు ద్వారా నగదుని సరైన రూపంలో పర్సనల్ లోన్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు, లోన్ సంపాదించడం సులభం, యాప్స్ మరియు వెబ్ సైట్స్ ద్వారా ఆన్ లైన్ లో లభిస్తున్న ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్ కి ధన్యవాదములు. తక్కువ ప్రక్రియలు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ వలన ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ వేగంగా మరియు ఇబ్బందిరహితంగా ఉంటుంది. కాబట్టి, నిధులు కోసం తక్షణమే అవసరం ఉంటే, ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం మరియు 24 గంటలలో సొమ్ము పంపిణీ చేయబడటం తెలివైన పని.

హీరో ఫింకార్ప్ అనేది యూజర్-హితమైన ఫోన్ యాప్. కేవలం కొన్ని సులభమైన స్టెల్స్ లో ఇన్ స్టెంట్ నగదు ఆవశ్యకతల్ని నెరవేరుస్తుంది. భారతదేశంలో ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలలో ఒకటైన హీరో ఫిన్ కార్ప్ చే మద్దతు చేయబడిన ఇది ఒక సురక్షితమైన డిజిటల్ వేదిక. ప్రతి 30 సెకండ్లకు లోన్ ని పంపిణీ చేస్తుంది.

హీరో ఫింకార్ప్ ఎంతో మంచిది, ఎందుకంటే ఇది ఇబ్బందిరహితమైనది. ధృవీకరణ కాగితంరహితమైన రూపంలో జరుగుతుంది కాబట్టి భౌతికమైన డాక్యుమెంటేషన్ ప్రమేయం లేదు. 6 నుండి 24 నెలల సరళమైన తిరిగి చెల్లింపు వ్యవధిలో రూ. 1.5 లక్షలు వరకు ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్పొందండి. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పర్సనల్ లోన్ యాప్ ఇన్ స్టాల్ చేయండి మరియు త్వరలోనే పర్సనల్ లోన్ కోసం నమోదు చేయండి.

క్లిష్ట సమయాలలో డబ్బుని స్వతంత్రంగా పెంచడంలో వారికి సహాయపడే ఆన్ లైన్ లో వేగంగా, తక్షణమే లభించే లోన్ సదుపాయం గురించి వ్యక్తులు తమ చైతన్యాన్ని పెంచుకోవాలి. సామాజిక మీడియాని పొందడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్స్ ని ఉపయోగించినట్లే, లోన్ కోసం దరఖాస్తు చేసిన అదే రోజు ఆన్ లైన్ లో తక్షణమే పర్సనల్ లోన్ ని మీరు పొందవచ్చు. పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాన్ని ధృవీకరించిన తరువాత, లోన్ మొత్తం మంజూరు చేయబడుతుంది మరియు రుణగ్రహీత బ్యాంక్ ఖాతాలోకి పంపిణీ చేయబడుతుంది.

అత్యవసరంగా డబ్బు అవసరమైన వారికి హీరో ఫింకార్ప్ పర్సనల్ లోన్ యాప్ ఒక వరమని చెప్పవచ్చు. వైద్య అత్యవసరాలు, వివాహానికి కావలసిన వ్యయాలు, ఉన్నత విద్య కోసం నిధులు, ఇంటి నవీకరణ ఖర్చులు మరియు కంజ్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేయడాన్ని నెరవేర్చడానికి యాప్ తక్షణమే లోన్ ని అందిస్తుంది. అన్ని ఆర్థిక సంస్థలు ఈ రేట్ కి తక్షణమే లోన్స్ ని కేటాయించడానికి అంత సమర్థవంతమైనవి కావు. మీ లోన్ మంజూరవడానికి మీరు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు వేచి ఉండాలని కోరుకుంటున్నారా ? దానికి బదులు, హీరో ఫింకార్ప్ యాప్ తో సులభమైన విధానం అనుసరించండి మరియు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి నగదుని పొందండి:

పర్సనల్ లోన్ రకాలు

Loan For Marriage

వివాహాం కోసం లోన్

వివాహం అనేది జీవితాంతం గుర్తుండిపోయే కార్యక్రమం, దానిని గుర్తిండిపోయేదిగా చేయండి. వివాహం ఖర్చులు పై రాజీపడటం నిరాశ కలిగిస్తుంది. కాబట్టి, వివాహం సన్నాహాల్ని గౌరవంతో నిర్వహించడానికి వివాహం కోసం లోన్ ని ఎంచుకోండి. మీ ప్రత్యేకమైన రోజు కోసం ఉత్తమమైన వేదికని ఎంచుకోండి, అందమైన రూపాలు, ప్రసిద్ధి చెందిన క్యాటరర్స్ మొదలైన వాటిని పొందండి.

Online Consumer Durable Loan

కస్టమర్ డ్యూరబుల్ లోన్

కొత్తగా ప్రారంభమైన గాడ్జెట్స్ మరియు ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. కానీ కొత్త ఉత్పత్తులు అత్యంత వ్యయభరితమైనవి మరియు ఎల్లప్పుడూ సరసమైనవి కావు. విలాసవంతమైన వస్తువుల్ని సులభంగా కొనుగోలు చేయడానికి కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ సహాయపడతాయి.

Holiday Loan

ట్రావెల్ లోన్

ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన ఎన్నో గమ్యస్థానాలు ఉన్నాయి. ప్రయాణం కోసం తయారు చేయబడిన పర్సనల్ లోన్స్ తో సులభమైన ఉత్తమమైన ప్రయాణం సదుపాయాలతో ఉత్తమమైన పర్యటనల్ని అనుభవించండి.

Apply For Education Loan

ఎడ్యుకేషన్ లోన్

భారతదేశం మరియు విదేశాలలో అకాడమిక్ డిగ్రీలు సాధించడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేటులలో లభించే ఎడ్యుకేషన్ లోన్స్ పొందండి. ఆర్థికపరమైన లోపం గ్రాడ్యుయేషన్ మరియు ఉన్నత చదువులకు ఆటంకం కలగనీయవద్దు.

భారతదేశం మరియు విదేశాలలో అకాడమిక్ డిగ్రీలు సాధించడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్స్ లో లభించే ఎడ్యుకేషన్ లోన్స్ పొందండి. ఆర్థికపరమైన లోపం గ్రాడ్యుయేషన్ మరియు ఉన్నత చదువులకు ఆటంకం కలగనీయవద్దు.

Home Improvement Loan

ఇంటి నవీకరణ లోన్

ఇతర ప్రాథమికమైన వ్యయాలు వలన ఇంట్లో మెరుగుదలలు చేయాల్సిన అవసరం కూడా చాలాసార్లు నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇంటి నవీకరణ లోన్ ఇంట్లో కావల్సిన చోట నవీకరించడానికి మరియు మెరుగ్గా జీవించడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది.

Instant Medical Loan

మెడికల్ లోన్

సరైన సమయానికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కోసం వైద్య రుణాలు ద్వారా మీ వైద్యావసరాలు మరియు అత్యవసరాలకు సరిపోతుంది. ఇన్ స్టెంట్ మెడికల్ లోన్ పొందండి మరియు మీ కుటుంబం ఆరోగ్య సంరక్షణ అవసరాలలో ఆలస్యం చేయవద్దు.

Top Up Personal Loan

టాప్ అప్ లోన్

లోన్ ని కేటాయించే చాలామంది మరియు ఫైనాన్షియల్ సంస్థలు ప్రాథమిక పర్సనల్ లోన్ కి అదనంగా మొత్తాన్ని అందిస్తారు. ఫోన్ రీఛార్జెస్ వలే, టాప్-అప్ లోన్ కూడా మీ ప్రస్తుత లోన్ పై అదనంగా కొంత మొత్తాన్ని ఇస్తుంది.

పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

తక్షణమే ఆమోదం

నిముషాలలో పర్సనల్ లోన్ యొక్క వేగవంతమైన ఆమోదం. మీ ఫోన్ లో హీరో ఫింకార్ప్ యాప్ డౌన్ లోడ్ చేయండి మరియు కావలసిన వివరాలు ఎంటర్ చేయండి. వాస్తవిక సమయం అంచనా తరువాత, లోన్ మొత్తం తక్షణమే మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అవుతుంది.

తక్షణమే పంపిణీ

సమర్పించబడిన కేవైసీ వివరాల్ని ధృవీకరించిన తరువాత, లోన్ బ్యాంక్ ఖాతాలోకి వెంటనే పంపిణీ చేయబడుతుంది. వెబ్ సైట్ పై ఇచ్చిన విధంగా ఏవైనా జాబితాలో ఉన్న బ్యాంక్స్ లో మీకు బ్యాంక్ ఖాతా కలిగి ఉండేలా నిర్థారించండి.

కాగితంరహితమైన డాక్యుమెంటేషన్

భౌతిక పత్రాల్ని అప్ లోడ్ చేయడం లేదా సమర్పించాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్, ఆధార్ కి అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాల్ని సిద్ధంగా ఉంచండి.

ఈఎంఐ కాలిక్యులేటర్

నెలవారీ ఇన్ స్టాల్మెంట్స్ ని లెక్కించడానికి ఈఎంఐ సాధనాన్ని ఉపయోగించండి. మీ తిరిగి చెల్లింపు సామర్థ్యానికి సరిపోయే ఈఎంఐని సమానం చేయడానికి అసలు మొత్తం యొక్క మార్పుల్ని, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని ప్రయత్నించండి. ఫలితాలు 100 శాతం ఖచ్చితమైనవి మరియు సెకండ్లలో లెక్కించబడతాయి.

తక్కువ వడ్డీ రేట్

ప్రారంభపు వడ్డీ రేట్ అతి తక్కువగా 11% ఉంటుంది. అవసరంలో ఉన్న వారి కోసం సరసమైన పర్సనల్ లోన్ ని చేయడానికి వసూలు చేయబడే వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. ఇంకా, ఉపయోగించబడిన లోన్ మొత్తం పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది మరియు పూర్తి ఆమోదించబడిన పరిమితి పై కాదు.

సరళమైన తిరిగి చెల్లింపు వ్యవధి

మీ తిరిగి చెల్లింపు వ్యవధిని 6 నెలలు నుండి 24 నెలలు మధ్య ఎంచుకోండి. కాబట్టి, మీ సౌకర్యం ప్రకారం మీరు ఈఎంఐలు చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.

అనుషంగికం లేదు.

పర్సనల్ లోన్ ఆమోదించబడటానికి ఎటువంటి తాకట్టు లేదా అనుషంగికం లేకపోవడంమే దీని యొక్క ఉత్తమమైన ఫీచర్ గా చెప్పవచ్చు. ఇది రుణదాతలు సులభంగా పర్సనల్ లోన్స్ ని వెంటనే మంజూరు చేసేలా చేస్తుంది.

యూజర్ భద్రత యథాతథం

హీరో ఫింకార్ప్ యాప్ కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్ లోడ్ చేయడానికి లభిస్తుంది. ఇంకా, ఈ పర్సనల్ లోన్ యాప్ ని ఉన్నతమైన విశ్వశనీయమైన ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ, హీరో ఫిన్ కార్ప్ మద్దతు చేస్తోంది. కాబట్టి, యూజర్ డేటా సురక్షితంగా ఉంటుంది మరియు బయటి ఆధారాలకు అందుబాటులో ఉండదు.

పర్సనల్ లోన్ అర్హత ప్రమాణం

పర్సనల్ లోన్ ఆన్ లైన్ లో సులభంగా లభించేలా చేయడమే హీరో ఫింకార్ప్ యొక్క లక్ష్యం. కాబట్టి, అర్హత ప్రమాణానికి రెండు సరళమైన కొల ప్రమాణాలు గలవు - జీతాలు తీసుకునే వారికి పర్సనల్ లోన్ మరియు స్వయం ఉపాధి గల వారికి పర్సనల్ లోన్.

ఈ ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ తో అత్యంతగా ప్రయోజనం పొందే వారి కోసం హీరో ఫింకార్ప్ యాప్ అర్హత ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది.

జీతాలు తీసుకునే ఉద్యోగులు కోసం

  • పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు 21 నుండి 58 సంవత్సరాలు మధ్య వయస్కులై ఉండాలి

  • మెట్రో మరియు నాన్-మెట్రో పట్టణాలలో దరఖాస్తుదారులకు కనీసం నెలవారీ ఆదాయం ప్రతి నెల రూ. 15,000గా ఉండాలి

స్వయం ఉపాధి గల వారి కోసం

  • స్వయం ఉపాధి దరఖాస్తుదారులు కోసం అర్హమైన వయస్సు 21 నుండి 58 సంవత్సరాలు మధ్య ఉండాలి

  • అత్యంత క్రియాశీలకమైన బ్యాంక్ ఖాతా యొక్క 6 పూర్తి నెలల బ్యాంక్ స్టేట్మెంట్

ఈఎంఐలు లెక్కించడం వంటి సంక్లిష్టమైన సమీకరణాలు కోసం మేన్యువల్ లెక్కింపుల్ని వదిలివేయండి. అసలు మొత్తం, వడ్డీ మరియు వ్యవధిని నమోదు చేసిన కొద్ది సెకండ్లలోనే ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చే హీరో ఫింకార్ప్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించడం ఉత్తమం. మీరు సంతృప్తికరమైన ఈఎంఐ మొత్తం పొందేంత వరకు మీరు పునరావృతం చేయగలిగే సులభంగా లభించే సాధనం ఇది.

పర్సనల్ లోన్ ఆమోదం కోసం కావలసిన పత్రాలు/వివరాలు

కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ విధానమే హీరో ఫింకార్ప్ యొక్క యూఎస్ పీ. లోన్ ని 24 గంటలు లోగా ఆమోదించేలా వీలు కల్పించే ఇది వాస్తవంగా ఇబ్బందిరహితమైన ఆన్ లైన్ లో లభించే ఇన్ స్టెంట్ లోన్ యాప్. అయితే, పర్సనల్ లోన్ పొందడానికి కొన్ని ప్రధానమైన వివరాలు కావాలి. హీరో ఫింకార్ప్ యాప్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ పై నమోదు చేసే సమయంలో ఈ క్రింది పత్రాల్ని సిద్ధంగా ఉంచండి:

personal loan documents
  • 1

    కేవైసీ పత్రాలు అనగా ఆధార్ కార్డ్, ఆధార్ కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు

  • 2

    ఖాతాదారుని 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్

  • 3

    అదే ఉద్యోగంలో పని అనుభవం/వ్యాపారంలో కంపెనీ పేరు వంటి వ్యాపారం వివరాలు లేదా ఉద్యోగి వివరాలు

  • 4

    మంచి క్రెడిట్ స్కోర్ తో సరైన సమయానికి లోన్ తిరిగి చెల్లింపు సామర్థ్యం కూడా కనిపిస్తుంది

పర్సనల్ లోన్ కోసం కావల్సిన పత్రాలు

personal loan required documents
  • పాన్ కార్డ్

  • చిరునామా ప్రూఫ్ - స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్/వోటర్స్ ఐడీ/పాస్ పోర్ట్/ఆధార్/యుటిలిటీ బిల్స్/షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్స్

  • ఖాతా యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారం

  • ఉద్యోగం వివరాలు లేదా వ్యాపారం వివరాలు

బ్లాగ్స్
ఎఫ్ఏక్యూలు
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!