జీతం చెల్లింపు రసీదు లేదా బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా తక్షణ పర్సనల్ లోన్
- Personal Loan
- Hero FinCorp Team
- 275 Views
పర్సనల్ లోన్ పొందడానికి జీతం రసీదు మరియు బ్యాంక్ స్టేట్మెంట్ చాలా ప్రధానమైన డాక్యుమెంట్లు. జీతాలు తీసుకునే వ్యక్తులకు జీతం రసీదు ప్రాథమిక పత్రం కాగా బ్యాంక్ స్టేట్మెంట్ స్వయం ఉపాధి వ్యక్తులు కోసం తప్పనిసరిగా నిలుస్తుంది. ఇవి మీరు సరైన సమయానికి చెల్లించే మీ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఆదాయం పత్రాలుగా వర్గీకరించబడతాయి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ రూ. 15,000 కంటే తక్కువ ఆదాయంగా చూపిస్తే, ప్రధానమైన నమ్మదగిన ఫైనాన్స్ కంపెనీలతో మీరు పర్సనల్ లోన్ కోసం అర్హులు కారు. భారతదేశంలో అత్యధిక ఫైనాన్షియల్ సంస్థలతో అర్హత ప్రమాణం కనీస ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువతో ఆరంభమవుతుంది.
ఇవి ముఖ్యమైన పత్రాలు అయినా కూడా, జీతం చెల్లింపు రసీదు లేదా బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా పర్సనల్ లోన్ పొందడం అసాధ్యం కాదు. ఈ క్రింది వంటి ప్రత్యామ్నాయ వ్యక్తిగత పత్రాల్ని సమర్పించడం ద్వారా మీరు వ్యక్తిగత లోన్ కోసం తప్పనిసరిగా అర్హులవుతారు:
రుణదాత పేరు మరియు చిరునామాతో పాటు 60 రోజులు లోగా తేదీతో గల బిల్లులు మరియు పాస్ బుక్ లు మాత్రమే చెల్లుతాయి.

- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- వోటర్ ఐడీ కార్డ్
- పాస్ బుక్
- యుటిలిటీ బిల్స్
- రేషన్ కార్డ్
రుణదాత పేరు మరియు చిరునామాతో పాటు 60 రోజులు లోగా తేదీతో గల బిల్లులు మరియు పాస్ బుక్ లు మాత్రమే చెల్లుతాయి.
To Avail Personal Loan
Apply Now హీరోఫిన్‌కార్ప్, హీరోఫిన్‌కార్ప్ వారిఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ అతి తక్కువ డాక్యుమెంట్లతో 1.5 లక్షలు వరకు చిన్న నగదు లోన్లని ఆమోదిస్తుంది. హీరోఫిన్‌కార్ప్ ద్వారా తక్షణ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలు 24 గంటలు లోగా శీఘ్ర లోన్ ఆమోదం కోసం తప్పనిసరి డాక్యుమెంట్ గా గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాల్సి ఉంది.
నెట్ బ్యాంకింగ్ ఆధారం ద్వారా డిజిటల్ రూపంలో కూడా బ్యాంక్ స్టేట్మెంట్ సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు కాగితంరహితమైన రూపంలో హీరోఫిన్‌కార్ప్ వంటి తక్షణ లోన్ యాప్స్ కి సమర్పించవచ్చు.
స్వయం ఉపాధి మరియు జీతాలు తీసుకునే వ్యక్తులు కోసం పర్సనల్ లోన్ అర్హత ప్రమాణంతో నవీకరించబడి ఉండండి. ఇది ఆయా రుణదాతలు మరియు ప్రదేశాల్ని బట్టి మారుతుంది. బాగా అవగాహన కలిగి ఉండటం వలన మీ యొక్క చెల్లింపు సామర్థ్యాన్ని తెలియచేసే పాన్ కార్డ్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలు లేకపోవడం వలన లోన్ తిరస్కరణలు నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ అర్హత మరియు స్వయం ఉపాధి వారి కోసం కావల్సిన పత్రాలు
- రుణగ్రహీత భారతదేశపు పౌరుడై ఉండాలి
- రుణగ్రహీత 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉండాలి
- రుణగ్రహీత టర్నోవర్ లేదా లాభం రుణదాత అవసరాలు ప్రకారం ఉండాలి
- రుణగ్రహీతకి కనీసం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉండాలి
- ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్
- గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
జీతాలు తీసుకునే వారికి హీరోఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ అర్హత మరియు పత్రాలు
- రుణగ్రహీత భారతీయ పౌరుడై ఉండాలి
- రుణగ్రహీత నెలకు కనీసం రూ. 15,000 జీతం సంపాదించాలి
- రుణగ్రహీత 21 సంవత్సరాలు నుండి 58 సంవత్సరాలు మధ్య వయస్సు గలవారై ఉండాలి
- రుణగ్రహీత జీతం ఖాతా యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించాలి