నేను రూ. 1 లక్ష లోన్ ఎలా పొందగలను
- Personal Loan
- Hero FinCorp Team
- 419 Views
అత్యయిక సమయంలో ఇన్ స్టెంట్ లోన్ జీవించడానికి మద్దుత ఇచ్చేదిగా నిరూపించబడింది. అత్యయిక డబ్బు అవసరమైన వ్యక్తులు ఇబ్బందులురహితమైన లోన్ దరఖాస్తు విధానం కోసం అన్వేషిస్తారు. రూ. 1 లక్ష వరకు స్వల్పకాలిక లోన్స్ పొందడానికి ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ ఒక సౌకర్యవంతమైన విధానం. ఇది వైద్య బిల్స్, చదువు కోసం చెల్లించే ఫీజు, వ్యయభరితమైన వివాహం ఖర్చులు, నవీకరణ మరియు మరమ్మతు ఖర్చుల్ని కవర్ చేస్తుంది. చిన్న నుండి మధ్యస్థం పరిమాణం గల వ్యాపారాలు కూడా కొనసాగుతున్న ఆర్థిక సమస్యల్ని నిర్ణయించడానికి రూ. 1 లక్ష వరకు ఇన్ స్టెంట్ లోన్ కోసం ఎంచుకోవచ్చు.
ఆన్ లైన్ లోన్ యాప్స్ ద్వారా ఇన్ స్టెంట్ 1 లక్ష లోన్ పొందడానికి ప్రక్రియ సులభం మరియు వేగవంతమైనది. అది 1 లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ లోన్ కావచ్చు, బ్యాంక్ కు వెళ్లడం మరియు కొన్ని రోజులు లోగా లోన్ మొత్తం మంజూరవడం కోసం వేచి ఉండే పరిస్థితి స్థానంలో ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ వచ్చాయి.
హీరోఫిన్‌కార్ప్ ఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్. దీనిని హీరో ఫిన్ కార్ప్ మద్దతు చేస్తోంది. రూ. 50,000 - రూ. 1,50,000 మధ్య సులభంగా ఇన్ స్టెంట్ లోన్స్ ని కేటాయించడానికి ప్రత్యేకించి రూపొందించడమైంది. ఆమోదించబడిన కొద్ది నిముషాలలోనే సొమ్ము మొత్తం సులభంగా లభిస్తుంది. ఇన్ స్టెంట్ 1 లక్ష రూపాయలు లోన్ మొత్తం పొందడానికి కావల్సిన ప్రక్రియలో కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ మరియు వాస్తవిక సమయం ధృవీకరణ కావాలి. ఒకసారి ధృవీకరించబడి మరియు ఆమోదించబడిన తరువాత, 24 గంటలు లోగా పంపిణీ చేయబడుతుంది.
1 లక్ష రూపాయల ఇన్ స్టెంట్ లోన్ చిన్న మొత్తం నగదు లోన్ గా పరిగణించబడుతుంది, కానీ రూ. 1 లక్ష మొత్తం రుణగ్రహీతలు వివిధ ఆర్థికావసరాల్ని తీర్చడానికి అనగా అద్దె చెల్లించడం, వినియోగిత వస్తువు కొనుగోలు చేయడానికి, నవీకరణ ఖర్చులు, దేశీయంగా ప్రయాణం చేయడం మొదలైన వాటికి ప్రయోజనం కలిగించగలదు.

To Avail Personal Loan
Apply Nowమీ స్మార్ట్ ఫోన్ పై ఇన్ స్టెంట్ 1 లక్ష లోన్ కోసం కావల్సిన పత్రాలు
ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ కి ధన్యవాదములు, రుణగ్రహీతలు రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పర్సనల్ లోన్ ని సులభంగా పొందగలరు. కాగితంరహితమైన పత్రాల ధృవీకరణ తక్షణమే రూ. 1 లక్ష లోన్ మంజూరవడానికి వీలు కల్పిస్తుంది. ఆన్ లైన్ లో ఇబ్బందిరహితమైన డాక్యుమెంటేషన్ భౌతిక లోన్ దరఖాస్తుల ఒత్తిడ్ని తగ్గిస్తుంది.
1 లక్ష రూపాయలు వరకు ఇన్ స్టెంట్ లోన్ కోసం తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు
- ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ మరియు పాన్ కార్డ్ లు మొదటి పత్రం
- ఆధార్ కార్డ్ లేకపోతే, స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ని మాత్రమే ఉపయోగించాలి
- ఇతర ముఖ్యమైన పత్రాలలో బ్యాంక్ స్టేట్మెంట్స్ సహా మీ ప్రొఫెషనల్ మరియు ఆర్థిక వివరాలు భాగంగా ఉన్నాయి
- ఫైనాన్షియల్ సంస్థ సూచించిన విధంగా ఆమోదించబడిన ఏవైనా బ్యాంక్స్ లో మీ ఖాతా ఉండాలి
ఇన్ స్టెంట్ 1 లక్ష లోన్ కోసం అర్హత ప్రమాణం
ప్రత్యేకించి రూ. 50,000 లేదా 1 లక్షకి పైగా లోన్ ని పొందేటప్పుడు రుణగ్రహీతలు అర్హత ప్రమాణం తరగతిలో ఉండటం ప్రధానం. ఏదైనా మోసం లేదా చెల్లింపులో జాప్యం వంటి ప్రమాదాన్ని తీసుకోరు కాబట్టి ఆర్థిక సంస్థలు 1 లక్ష రూపాయలు చిన్న మొత్తం నగదు లోన్స్ కోసం కూడా అర్హత ప్రమాణాన్ని తప్పనిసరిగా విధించారు.
మీకు 1 లక్ష రూపాయల లోన్ మొత్తం అవసరమైతే, మీరు దానికి అర్హులు
-
వయస్సు ప్రమాణం
దరఖాస్తుదారు 21-58 సంవత్సరాలు మధ్య వయస్కులై ఉండాలి. -
జీతాలు తీసుకునే వారికి కనీస నెలవారీ ఆదాయం
దరఖాస్తుదారు కనీసం నెలకు రూ. 15,000 సంపాదించాలి. -
స్వయం ఉపాధి వారికి నెలకు కనీస ఆదాయం
నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం మరియు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. -
ఆదాయం ప్రూఫ్
జీతం తీసుకునే లేదా పర్సనల్ అకౌంట్ యొక్క ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్.
చిన్న క్యాష్ లోన్స్ తరగతిలో ఈ మొత్తం ఉన్నప్పటికీ లోన్ గా తీసుకున్న రూ. 1 లక్ష అత్యవసరంగా నగదు అవసరమైన సమయంలో పరిగణించదగిన ఆర్థిక మద్దతుని ఇస్తుంది. లోన్ మొత్తాన్ని కేటాయించడానికి ముందు తిరిగి చెల్లింపు సామర్థ్యం కొలవబడుతుంది మరియు ధృవీకరించబడుతుంది. కాబట్టి, లోన్ మొత్తాలకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి, అది 50,000 లేదా రూ. 1 లక్ష అయినా కూడా అది నిర్దేశించిన సమయంలో ఈఎంఐలుగా తీర్చబడాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, లోన్ పై మీరు తక్కువ వడ్డీ రేట్ ప్రయోజనం పొందుతారు.
రూ. 1,00,000 పర్సనల్ లోన్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలి
తాకట్టు లేని లోన్ గా రూ. 1 లక్ష పర్సనల్ లోన్ ని ఇన్ స్టెంట్ లోన్ యాప్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. రూ. 1 లక్ష లోన్ కోసం దరఖాస్తులో కనీస డాక్యుమెంటేషన్ కావాలి మరియు ఎటువంటి అనుషంగిక తాకట్టు లేని కారణంగా పరిగణించదగిన ప్రాసెసింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు నిముషాలలో ఆమోదాన్ని ఇస్తుంది.
రూ. 1,00,000 పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి :
- గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేయండి
- మీ ఈమెయిల్ డీ/మొబైల్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ చేయండి. ఓటీపీని ఉపయోగించి ధృవీకరించండి
- ఈఎంఐ కాలిక్యులేటర్ లో, కావల్సిన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేయండి మరియు నెలల్లో వ్యవధితో తిరిగి చెల్లింపు మొత్తాన్ని చూడండి
- మీ కేవైసీ వివరాలు మరియు ఆదాయ రుజువును ధృవీకరించండి
- కేవైసీ వివరాలు యొక్క వాస్తవిక సమయం ధృవీకరణ పై, లోన్ కి తదనుగుణంగా ఆమోదం ఇవ్వబడుతుంది మరియు తదుపరి రుణగ్రహీత యొక్క నమోదు చేయబడిన బ్యాంక్ ఖాతాలో పంపిణీ చేయబడుతుంది
రూ. 1 లక్ష పర్సనల్ లోన్ చిన్న నగదు లోన్ గా పరిగణించినా కూడా, అత్యవసర ఆర్థికావసరాల్ని తీర్చడానికి రూ. 1 లక్ష మొత్తం తక్కువ కాదు. లోన్ మొత్తాన్ని కేటాయించడానికి ముందు తిరిగి చెల్లింపు సామర్థ్యం కొలవబడుతుంది మరియు ధృవీకరించబడుతుంది. కాబట్టి, లోన్ మొత్తాలు కోసం దరఖాస్తు చేసేటప్పుడు జాగ్రత్తవహించండి, రూ. 50,000 లేదా 1 లక్ష రూపాయాల ఇన్ స్టెంట్ లోన్ అయినా కూడా నిర్దేశించిన సమయంలో అది ఈఎంఐలుగా చెల్లించబడాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, రూ. 1 లక్ష లోన్ పై తక్కువ వడ్డీ రేట్ ప్రయోజనం పొందవచ్చు.