• Home
  • >
  • Blog
  • >
  • Personal Loan
  • >
  • పాన్ మరియు ఆధార కార్డ్ పై పర్సనల్ లోన్ పొందండి

పాన్ మరియు ఆధార కార్డ్ పై పర్సనల్ లోన్ పొందండి

లోన్ మంజూరవడానికి లోన్ ప్రక్రియలో ఎన్నో నియమాలు అనుసరించాల్సిన అవసరం ఉండటంలో గతంలో ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ పై పర్సనల్ లోన్ లభించలేదు. ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ప్రసిద్ధి చెందడంతో, పర్సనల్ లోన్ ఆమోదించబడటం కాగితంరహితంగా తయారయ్యాంది మరియు ఇందులో పత్రాల ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్స్ మరియు పాన్ కార్డ్స్ ప్రధానమైన బాధ్యతవహిస్తాయి.

పర్సనల్ లోన్ అనేది గృహ రుణాలు  వలే కాకుండా  తాకట్టు లేని లోన్. కేవలం మీ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాలతో అతి తక్కువ పత్రాలతో ఇంటి నవీకరణ, వివాహం ఖర్చులు, ల్యాప్ టాప్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం వంటి వివిధ కారణాలు కోసం పర్సనల్ లోన్ పొందవచ్చు. డబ్బు అత్యవసరంగా అవసరమైన ప్రజలకి పర్సనల్ లోన్ ఒక రక్షణగా నిలుస్తుంది. వైద్య అత్యవసర సమయంలో ఇది జీవితాన్ని కాపాడుతుంది.

కాబట్టి, భారతదేశంలో ఆర్థిక కంపెనీలు పర్సనల్ లోన్ ఆమోదం కోసం కావల్సిన తప్పనిసరి పత్రాలు యొక్క జాబితాని తగ్గించాయి. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ యొక్క కేవైసీ ధృవీకరణతో కూడా, రుణగ్రహీతలు ఎంతో బాగా పర్సనల్ లోన్ పొందగలరు. ఈరోజుల్లో చాలా వరకు ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ లో, డాక్యుమెంటేషన్ కాగితంరహితమైనది. మీ మొబైల్ నంబర్ తో నమోదు చేయబడిన ఆధార్ కార్డ్ నంబర్ మరియు పాన్ కార్డ్ నంబర్ ని ఉపయోగించి నమోదు చేయవచ్చు.
To Avail Personal Loan
Apply Now

ఆదార్ మరియు పాన్ కార్డ్ తో సులభంగా లోన్ డాక్యుమెంటేషన్


ఇప్పుడు రుణగ్రహీతలు ఇన్ స్టెంట్ లోన్ ని ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ఆధారంగా పొందగలిగే మేరకు సాంకేతిక నవీకరణ విజయవంతమైంది. కేవైసీ పత్రాలు పై (ఆధార్ మరియు పాన్) పర్సనల్ లోన్ అనగా లోన్ ప్రక్రియని వేగవంతం చేసే లోన్ మంజూరు చేయబడే పూర్తి  కాగితంరహితమైన ప్రక్రియ.

ప్రస్తుతమున్న డిజిటల్ కాలంలో, ఆర్థిక సంస్థలు కనీస పత్రాలతో లోన్స్ ని పొందడానికి  ఒక సులభమైన మార్గాన్ని సృష్టించింది. పత్రాలు మరియు భౌతిక పత్రాల్ని సమర్పించే సంప్రదాయబద్ధమైన పద్ధతులు వలే కాకుండా, ఆన్ లైన్ పర్సనల్ లోన్ ని ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాల్ని ఉపయోగిస్తూ వేగంగా మరియు సులభంగా పొందవచ్చు.
 

కనీస పత్రాలతో ఆన్ లైన్ పర్సనల్ లోన్ నుండి ప్రయోజనానికి ఇక్కడ కొన్ని సులభమైన స్టెప్స్ ఇవ్వబడినవి

 
  • గూగుల్ ప్లే స్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ పై పర్సనల్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేయండి
  • సులభమైన సైన్-అప్ మరియు లాగిన్ పద్ధతి
  • పత్రం నంబర్ లేదా ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ల కాపీల్ని రుణదాతలకి  సమర్పించండి
  • మీ ఆర్థిక వివరాలు కోసం సరిపోయే విధంగా మీ మొబైల్ నంబర్ కి అనుసంధానం చేయబడిన పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్ ని నమోదు చేయడానికి కొంతమంది రుణదాతలు మీకు అనుమతినిస్తారు
  • ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ పొందడానికి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లు కాగితంరహితమైన ఈ-కేవైసీ పత్రాలుగా ఉపయోగించబడతాయి
  • పూర్తిగా భర్తీ చేయబడిన పత్రం
  • పాస్ పోర్ట్ -సైజ్ ఫోటోగ్రాఫ్స్
 

ఆధార్ మరియు పాన్ కార్డ్ నుండి ఇన్ స్టెంట్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు


పర్సనల్ లోన్ కేవలం నిముషాలలో ఆమోదించబడుతుందని మరియు 24 గంటలు లోగా బ్యాంక్ ఖాతాకి లోన్ క్రెడిట్ చేయబడుతుందని ఎవరూ కూడా ఎన్నడూ ఊహించి ఉండరు. ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ తో  లోన్ ప్రక్రియ మార్గం మారింది. ఇక్కడ రుణగ్రహీత వివరాలు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ద్వారా ధృవీకరించబడతాయి.  ఇబ్బందిరహితమైన విధానంలో ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ పొందడానికి ఆధార్ మరియు పాన్ లు యొక్క కీలకమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలతో మిమ్మల్ని మీరు నవీకరించుకోండి.
 
  • ఎటువంటి దాగున్న ఛార్జీలు విధించబడలేదు
  • 2-3 సంవత్సరాలు వరకు లోన్ ని  సరళంగా  తిరిగి చెల్లించే విధానం
  • మీ క్రెడిట్ స్కోర్ ఆదారంగా తక్కువ వడ్డీ రేట్
  • అవసరాలకు అనుగుణమైన లోన్ మొత్తం మరియు ఈఎంఐలు
 

ఆధార్ మరియు పాన్ కార్డ్ తో పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణం


ఎంతోమంది రుణదాతలతో అర్హత ప్రమాణం యొక్క భాగంగా రూపొందే ఈ-కేవైసీ ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లు రెండు ఎంతో ప్రధానమైన పత్రాలు. కాబట్టి, పర్సనల్ లోన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ నంబర్లని నమోదు చేయడం తప్పనిసరి.
 
  • వయస్సు 21-58 సంవత్సరాలు ఉండాలి
  • భారతదేశపు పౌరుడై ఉండాలి
  • ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగం కంపెనీలో ఉద్యోగిగా ఉండాలి
  • నెలకు కనీసం రూ. 15,000 ఆదాయాన్ని కలిగి ఉండాలి
 

ఇన్ స్టెంట్ లోన్ దరఖాస్తు


ఆన్ లైన్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ఇటీవల ఏర్పడిన పోకడ మరియు కేవలం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ని సమర్పించడం ద్వారా కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ ని అనుసరించడానికి లోన్ దరఖాస్తుదారులు ఎంతో సౌకర్యవంతమైనదిగా గుర్తించారు. ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి భౌతికమైన డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ని ఆన్ లైన్ లో సమర్పించడం పై ఆధారపడింది. అయితే, ఇది ఆయా రుణదాతల్ని బట్టి మారవచ్చు. కొంతమంది రుణదాతలు రికార్డ్స్ కోసం కేవైసీ పత్రాలు యొక్క భౌతికమైన పత్రాలు కోరవచ్చు. ఇన్ స్టెంట్ లోన్ దరఖాస్తు 24 గంటలు సమయం లోగా వెంటనే ఆమోదించబడుతుంది.
 

ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ పై ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ప్రభావం


చివరికి, ఇన్ స్టెంట్ లోన్ కోసం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లు రెండు ప్రధానమైన పత్రాలు. ఏప్రిల్ 2010లో పరిచయం చేయబడిన ఆధార్ కార్డ్ లోన్ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. లోన్ ఆమోదించబడటానికి బారులు తీరి వరుసల్లో గంటలు సేపు నిలబడటం అదృశ్యమైంది. ఇప్పుడు, పర్సనల్ లోన్ కోసం కేవైసీ పత్రాలతో, కస్టమర్లు ఇన్ స్టెంట్ లోన్ ఆమోదం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు

ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లు భారత ప్రజలు కోసం ప్రధానమైనది. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మీ  అర్హత ప్రమాణాన్ని నెరవేరుస్తుంది. కాగా పాన్ కార్డ్ రుణగ్రహీత యొక్క ఆర్థిక మరియు పన్ను కార్యకలాపాన్ని ధృవీకరిస్తుంది. కాబట్టి, పర్సనల్ లోన్ దరఖాస్తు ప్రక్రియని ఆరంభించే సమయంలో పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ని సిద్ధంగా ఉంచుకోండి.
 

ఎఫ్ఏక్యూలు

 

ప్ర. 1. పాన్ కార్డ్ పై మేము లోన్ పొందగలమా?

: అవును,  ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ పొందే సమయంలో తప్పనిసరిగా సమర్పించవలసిన  పత్రం పాన్ కార్డ్ . కానీ కేవలం పాన్ కార్డ్ మాత్రమే లోన్ ఆమోదించబడటానికి సహాయపడదు.  లోన్ పొందడానికి రుణగ్రహీతలు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ రెండిటినీ సమర్పించాలి.
 

ప్ర2. నేను ఆధార్ కార్డ్ పై పర్సనల్ లోన్ ని పొందగలనా?

జ: అవును, ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ పొందే సమయంలో తప్పనిసరిగా సమర్పించవలసిన  పత్రం ఆధార్ కార్డ్. కానీ కేవలం ఆధార కార్డ్ మాత్రమే లోన్ ఆమోదించబడటానికి సహాయపడదు. లోన్ పొందడానికి రుణగ్రహీతలు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ రెండిటినీ సమర్పించాలి.
 

ప్ర.3. పాన్ కార్డ్ నుండి పర్సనల్ లోన్ ని నేను ఎలా పొందగలను?

: తమ క్రెడిట్ సామర్థ్యం మరియు ఆర్థిక చరిత్రని ధృవీకరించడానికి రుణదాతలకు రుణగ్రహీతల పాన్ కార్డ్స్  కావాలి. పాన్ కార్డ్ మంచి క్రెడిట్ స్కోర్ ని ప్రతిబింబిస్తే, పర్సనల్ లోన్ ఆమోదించబడటం సులభమవుతుంది.
 

ప్ర4. ఆధార్ కార్డ్ పై నేను ఎంత లోన్ పొందగలను?

: లోన్ మొత్తం అనేది వ్యక్తిగత విషయం. ఆధార్ కార్డ్ అయినా లేదా పాన్ కార్డ్ అయినా, కావల్సిన లోన్ మొత్తం అనేది రుణగ్రహీత యొక్క ఎంపిక/అవసరం, కాగా రుణదాతలకు లోన్ మంజూరు చేయడానికి ఒక పరిమితి ఉంటుంది. కొంతమంది రుణదాతలు రూ. 2 లక్షలు వరకు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తారు మరియు కొంతమంది రూ. 5 లక్షలు వరకు ఇన్ స్టెంట్ లోన్స్ ని ఆమోదిస్తారు.
 

ప్ర.5. నేను ఆధార్ కార్డ్ నుండి లోన్ పొందగలనా?

జ: అవును, ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా మీరు ఆధార్ కార్డ్ నుండి లోన్ పొందగలరు. ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ మంజూరవడానికి ఆధార్ కార్డ్ ఒక తప్పనిసరి పత్రం.
 

ప్ర6. నేను ఆధార్ కార్డ్ పై లోన్ పొందగలనా?

: అవును, మీరు ఆధార్ కార్డ్ పై పర్సనల్ లోన్ పొందగలరు. పేరు, వయస్సు, చిరునామా మరియు జాతీయతతో సహా వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ కోసం ఇది ఒక తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రం. మీ ఆధార్ కార్డ్ నంబర్ మీ మొబైల్ నంబర్ కి అనుసంధానం చేసి ఉండేలా నిర్థారించండి.
 

ప్ర.7. ఆధార్ కార్డ్ నుండి నేను ఇన్ స్టెంట్ లోన్ ని ఎలా పొందగలను?

: ఆధార్ కార్డ్ ద్వారా ఇన్ స్టెంట్ లోన్స్ ని ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా పొందవచ్చు.  ఒక లోన్ ని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినప్పుడు, దీనిలో కేవైసీ ధృవీకరణ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి, ఆధార్ కార్డ్ కాగితంరహితమైన రూపంలో సమర్పించాల్సిన తప్పనిసరి పత్రాలలో ఒకటి.
 

ప్ర.8. ఆధార్ కార్డ్ నుండి నేను లోన్ ఎలా తీసుకోగలను?

: గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేయండి. మీ ప్రాథమిక వివరాలతో నమోదు చేయండి. పత్రాలు యొక్క ధృవీకరణ స్టెప్ లో మీ మొబైల్ నంబర్ కి అనుసంధానం చేయబడిన  మీ ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇది వాస్తవిక సమయం ప్రక్రియ, దీనిలో పాన్ కార్డ్ వంటి  ఇతర పత్రాల్ని కాగితరహితమైన రూపంలో సమర్పించాల్సి ఉంది.
 

ప్ర9. పాన్ కార్డ్ నుండి నేను ఇన్ స్టెంట్ లోన్ ని ఎలా పొందగలను?

: రుణదాతలు రుణగ్రహీతలు యొక్క తిరిగి చెల్లింపు సామర్ధ్యాన్ని, ఆర్థిక చరిత్రని, లోన్ తిరిగి చెల్లింపు అలవాట్లని మరియు క్రెడిట్ స్కోర్ ని  పాన్ కార్డ్ ద్వారా  ధృవీకరిస్తారు.  ఈ ప్రమాణాలు అన్నింటినీ నెరవేర్చే రుణగ్రహీత వివరాలకు పాన్ కార్డ్ నుండి ఇన్ స్టెంట్ లోన్ లభిస్తుంది. 

To Avail Personal Loan
Apply Now