• Home
  • >
  • Blog
  • >
  • Personal Loan
  • >
  • 5 నిమిషాలు లోగా ఇన్ స్టెంట్ లోన్ ని ఆన్ లైన్ లో ఆమోదం పొందండి

5 నిమిషాలు లోగా ఇన్ స్టెంట్ లోన్ ని ఆన్ లైన్ లో ఆమోదం పొందండి

డబ్బు ఒక సాధికారత కలిగిన ఏజెంట్ - మీ జీవితం యొక్క ఆనందాల్ని నిజంగా ఆపుచేయకూడదు బదులుగా వాటిని పెంచాలి. 5 నిమిషాలు లోగా ఇన్ స్టెంట్ లోన్ ని ఆన్ లైన్ లో ఆమోదం పొందే ఐచ్ఛికాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఫైనాన్సెస్ ని లేని కారణంగా మీరు మీ కోరికల్ని ఆపుచేసి ఉండరాదు.

ఆమోదించే సమయం పంపిణీ సమయం కంటే వేరుగా ఉంటుందని గుర్తుంచుకోండి.

మీ స్మార్ట్ ఫోన్స్ పై సులభంగా ఇన్ స్టాల్ చేయబడే తక్షణ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ ని పొందే సంప్రదాయబద్ధమైన పద్ధతులు అణచివేయబడ్డాయి మరియు ఇబ్బందులు లేని డాక్యుమెంటేషన్ తో మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే పర్సనల్ లోన్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు.

ఆన్ లైన్ లో పలు తక్షణ లోన్ యాప్స్ తో, పర్సనల్ లోన్ పొందడం ఇప్పుడు కష్టమైన పని కాదు. మీరు కావలసిన యోగ్యతా ప్రమాణాన్ని కలిగి ఉంటే, తక్షణమే లోన్ దరఖాస్తుని 5 నిమిషాలు లోగా ఆమోదం లభిస్తుంది. ఇది వాస్తవిక సమయంలో ధృవీకరణ మరియు లోన్ ని ఆమోదించే ప్రక్రియని వేగవంతం చేసే కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ తో సాధ్యమవుతుంది.

హీరోఫిన్‌కార్ప్ - హీరోఫిన్ కార్ప్ ఆరంభించిన ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ అనేది జీతాలు తీసుకునేవారు మరియు స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు కోసం తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఆకర్షణీయమైన వడ్డీ రేట్ పై రూ. 50,000 - రూ. 1,50,000 వరకు చిన్న మొత్తం నగదు లోన్స్ ని అందించే విశ్వశనీయమైన ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్  యాప్స్ లో ఒకటి.
To Avail Personal Loan
Apply Now

5 నిమిషాలు లోగా ఆమోదాలు ఇచ్చే ఉత్తమమైన ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ లో హీరోఫిన్‌కార్ప్ ఒకటిగా ఎందుకు ఉంది?


హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ దరఖాస్తుని సరళతరం చేస్తుంది మరియు నిమిషాలలో ఆమోదిస్తుంది. ఉపయోగకరమైన హీరోఫిన్‌కార్ప్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు చూద్దాం:
 

వ్యయభరితంకాని వడ్డీ రేట్


హీరోఫిన్‌కార్ప్ వడ్డీ రేట్స్ ప్రతి సంవత్సరం 20-25% మారుతాయి, ఇవి జీతాలు తీసుకునే వారికి మరియు స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా వ్యయభరితం కాదు. వడ్డీ రేట్ మీ ఆర్థిక నేపధ్యం అనగా మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ మొదలైన వాటి ఆధారంగా విధించబడుతుంది.
 

అనుషంగికరహితమైన లోన్


ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ సురక్షితం కాని లోన్ మరియు పేర్కొనబడిన లోన్ కి ఎలాంటి సెక్యూరిటీని కోరదు. గ్యారంటర్ ని ఏర్పాటు చేయాల్సిన ఎలాంటి  ప్రక్రియలు లేని ఇన్ స్టెంట్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు.
 

తక్షణమే ఆమోదం


హీరోఫిన్‌కార్ప్ సగటు ఆమోదం సమయం 20 సెకండ్లు; అనగా ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ ప్రయోజనం కోసం ఆన్ లైన్ లో 5 నిమిషాలలో ఆమోదాన్ని పొందుతారు. అత్యవసరంగా నిధులు అవసరమైన రుణగ్రహీతలు అలాంటి ఇన్ స్టెంట్ ఆన్ లైన్ ఆమోదం 5 నిమిషాలు లోగా లభించి అత్యవసర సమయంలో రక్షించేదిగా పని చేస్తుంది.
 

వేగంగా పంపిణీ


లోన్ దరఖాస్తు ఆమోదించబడిన తరువాత, హీరోఫిన్‌కార్ప్ 24 గంటలులోగా మీ యొక్క లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ కి హీరోఫిన్‌కార్ప్ తో డబ్బు బదిలీ చేస్తుంది.
 

కాగితంరహితమైన డాక్యుమెంటేషన్


ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం ఈ-కేవైసీ ధృవీకరణ తప్పనిసరి. వ్యక్తిగత ధృవీకరణ సమయాన్ని ఆదా చేసే ఎటువంటి భౌతికమైన పత్రాలు అవసరం లేదు మరియు లోన్ ని నిమిషాలలో మంజూరు చేయబడుతుంది.
 

5 నిమిషాలు లోగా ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ పొందడానికి కావల్సిన అర్హత ప్రమాణం ఏమిటి?

 
  • మీరు జీతం తీసుకునే లేదా స్వయం ఉపాధి వ్యక్తుల తరగతిలో ఉండాలి
  • మీరు కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉండాలి
  • మీకు నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం ఉండటం తప్పనిసరి
  • మీరు ప్రూఫ్ కలిగిన భారతీయ పౌరుడై ఉండాలి
  • గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉండటం తప్పనిసరి
 

5 నిమిషాలలో ఇన్ స్టెంట్ లోన్ ఆమోదం పొందడానికి కావల్సిన తప్పనిసరి పత్రాలు

 
  • గుర్తింపు ధృవీకరణ కోసం కావల్సిన కేవైసీ పత్రాలలో ఆధార్ కార్డ్/స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ లు గలవు
  • మీ ఆదాయం స్థితి మరియు క్రెడిట్ స్కోర్ వంటి మీ ఆర్థిక చరిత్రల్ని తనిఖీ చేసే పాన్ కార్డ్

To Avail Personal Loan
Apply Now